• Home » Festive Season Sales

Festive Season Sales

Kerala Kottiyoor Festival 2025: కేరళ కొట్టియూర్ ఉత్సవ వైభవం, ప్రకృతి మాతకు నీరాజనం

Kerala Kottiyoor Festival 2025: కేరళ కొట్టియూర్ ఉత్సవ వైభవం, ప్రకృతి మాతకు నీరాజనం

కేరళలోని కొట్టియూర్ పండుగకు ఈ ఏడాది భారీగా భక్తులు తరలివస్తున్నారు. కన్నూర్ జిల్లాలో వైశాఖ మహోత్సవంలో భాగంగా ఈ వేడుక జరుపుకుంటారు. ఇది అక్కరే కొట్టియూర్, ఇక్కరే కొట్టియూర్ అనే రెండు దేవాలయాలలో జరుగుతుంది. ఈ పండుగ మలయాళ నెల ఎడవం నుండి మిధునం వరకు..

Ugadi: విశ్వావసు.. విజయోస్తు.. నేడు ఉగాది

Ugadi: విశ్వావసు.. విజయోస్తు.. నేడు ఉగాది

కొత్త చిగుళ్లు తొడిగిన కొమ్మలు.. కోకిలల కుహు..కుహూ రాగాలు.. మామిడి పిందెలు ఉగాది శోభకు ప్రతిరూపాలు. కొత్త బట్టలు, భక్ష్యాల విందులు, షడ్రుచుల ఆరగింపు, పంచాంగ పఠనం, కవితా సమ్మేళనాలు.. ఇవన్నీ కొత్త సంవత్సరాది సందళ్లు. చైత్ర శుద్ధ పాడ్యమి సందర్భంగా ఆదివారం వచ్చే ఈ కొత్త తెలుగు సంవత్సరాది (శ్రీవిశ్వావసు సంవత్సరం)కి ఘనంగా స్వాగతం పలికేందుకు నగరం సిద్ధమైంది.

Diwali Special: టపాసులు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఈజీగా మోసపోతారు

Diwali Special: టపాసులు కొంటున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే మీరు ఈజీగా మోసపోతారు

ప్రతి ఏడాది రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ధరలు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీపావళికి టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు ధరకంటే టపాసుల ధరను అమాంతం పెంచి కొందరు విక్రయిస్తున్నారు. అన్ని దుకాణాల్లో టపాసుల ధరలు..

Diwali 2024: ఇలా షాపింగ్ చేసి.. ఈ దీపావళికి అప్పుల భారం తగ్గించుకోండి..

Diwali 2024: ఇలా షాపింగ్ చేసి.. ఈ దీపావళికి అప్పుల భారం తగ్గించుకోండి..

దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. దేశవ్యాప్తంగా మార్కెట్‌లు, మాల్స్‌, బంగారు, వెండి షోరూమ్‌లు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. కానీ ఈ కొనుగోళ్ల విషయంలో మాత్రం మధ్యతరగతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచనలు జారీ చేసింది. ఎందుకనేది ఇక్కడ చుద్దాం.

 Bakrid : బక్రీద్‌ పొట్టేల్‌..!

Bakrid : బక్రీద్‌ పొట్టేల్‌..!

బక్రీద్‌ పండుగ నేపథ్యంలో పొట్టేళ్లు, మేక పోతులు భారీ ధర పలికాయి. సాధారణ పరిస్థితులలో గరిష్ఠంగా రూ.20 వేల వరకూ పలికే వీటిని పండుగ కోసం రూ.70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. బక్రీద్‌ కొనుగోళ్ల కారణంగా అనంతపురం నగరంలోని మార్కెట్‌ యార్డులో పశువుల సంత శనివారం కళకళలాడింది. ఆత్మకూరుకు చెందిన నాగార్జున అనే వ్యాపారి ఓ పొట్టేలును రూ.48 వేలకు...

FESTIVAL : ఘనంగా కొల్హాపురమ్మకు హారతులు

FESTIVAL : ఘనంగా కొల్హాపురమ్మకు హారతులు

మండలం రత్నగిరిలో వెలిసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హారతులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం నుంచేకాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.

Festival : ఆకట్టుకున్న ఉట్లపరుష

Festival : ఆకట్టుకున్న ఉట్లపరుష

పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు.

Festival: వైభవంగా రాములోరి కల్యాణం

Festival: వైభవంగా రాములోరి కల్యాణం

శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామబురుజువద్ద వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగం నాగప్రసాద్‌ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రసాద్‌, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మెహర్‌బాబాతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు.

Makar Sankranti: సంక్రాంతి సందడంతా ఇక్కడే..!

Makar Sankranti: సంక్రాంతి సందడంతా ఇక్కడే..!

ఆకాశం అన్ని ఆకారాలు, పరిమాణాలలో రంగురంగుల గాలిపటాలతో నిండి ఆహ్లాదంగా ఉంటుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి