• Home » Fahadh Faasil

Fahadh Faasil

Fahadh Faasil Keypad Phone: ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Fahadh Faasil Keypad Phone: ఇప్పటికీ కీప్యాడ్ ఫోన్ వాడుతున్న ఫాఫా.. ధర ఎంతంటే..

Fahadh Faasil Keypad Phone: స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ వాడే ఫోన్ ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. దాని ధర తెలిసి జనం షాక్ అవుతున్నారు. కీప్యాడ్ ఫోన్ అంత ధరా?.. అని నోరెళ్ల బెడుతున్నారు.

Thalapathy67: విక్రమ్ ని మించి విజయ్ సినిమా వుండబోతోంది

Thalapathy67: విక్రమ్ ని మించి విజయ్ సినిమా వుండబోతోంది

దర్శకుడు లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) వ్యూహాత్మకంగా విజయ్ తో చేస్తున్న (#Thalapathy67) సినిమాలో ఎవరిని తీసుకుంటున్నారు అన్న విషయాన్ని సాంఘీక మాధ్యమాల్లో ప్రకటిస్తూ వస్తున్నాడు. విజయ్ తో పాటు, సంజయ్ దత్ (Sanjay Dutt), ప్రియా ఆనంద్ (Priya Anand), శాండీ, మిస్కిన్, అనిరుద్ రవిచందర్ (Anirudh Ravichander) ఇలా ఇంతవరకు ప్రకటించిన వారిలో వున్నారు. ఇది చూస్తుంటే ఈ సినిమా 'విక్రమ్' కన్నా ఇంకా పెద్ద రేంజ్ లో వుండబోతోంది

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

Pushpa 2: అల్లు అర్జున్, సుకుమార్ సినిమా షూటింగ్ డేట్ ఫిక్స్ అయింది

ఆ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అభిమానులకు, ప్రేక్షకులకు ఎప్పుడు మొదలెడతారు అన్న విషయం మీద ఒక క్లారిటీ తేదీ వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి