Home » Esha Gupta
టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో బాలీవుడ్ హీరోయిన్ ఈషా గుప్తా డేటింగ్‌లో ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం ప్రచారం జరిగింది. ఆ ప్రచారంపై అటు హార్దిక్, ఇటు ఈషా గుప్తా స్పందించలేదు. ఆ తర్వాత హార్దిక్ వేరే యువతిని వివాహం చేసుకుని ఆమె నుంచి కూడా విడిపోయాడు.