Home » EPFO
బయోమెట్రిక్ విధానంలో వేలిముద్రలు పడకపోవడంతో పింఛన్ తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వృద్ధులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఈపీఎఫ్ఓ అధిక వేతనాలపై పింఛను కోసం వచ్చిన 15,24,150 దరఖాస్తులలో దాదాపు..
ఉద్యోగులకు నిజంగా గుడ్ న్యూస్. ఎందుకంటే ఇకపై ప్రావిడెంట్ ఫండ్ (EPF) పొదుపులను ఉపసంహరించాలంటే ఉద్యోగం మానేయడం లేదా పదవీ విరమణ వరకూ వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం తీసుకురానున్న కొత్త నిబంధన ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రావిడెంట్ ఫండ్ (PF) క్లెయిమ్, సెటిల్‌మెంట్ ఆలస్యం, ఖాతా బదిలీ వంటి ఏదైనా సమస్యలు ఉన్నాయా?, అయినా కూడా నో టెన్షన్. ఎందుకంటే వీటి కోసం పీఎఫ్ ఆఫీసుకు వెళ్లాల్సిన పనిలేదు. ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
మీరు పిఎఫ్ ఖాతాదారులా.. అయితే, మీకు లైఫ్ ఇన్స్యూరెన్స్ కవరేజ్ ఉందని తెలుసా? EDLI పథకం ద్వారా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(EPFO) సభ్యులకు జీవిత బీమా కవరేజీని అందిస్తుంది. ఈ పథకం ద్వారా మరణించిన EPF సభ్యుని నామినీ లేదా చట్టపరమైన వారసులకు పెద్ద మొత్తంలో..
ఈపీఎఫ్ఓ చందాదారులకు గుడ్‌న్యూస్. ముందస్తు ఉపసంహరణకు సంబంధించి ఆటో సెటిల్‌మెంట్ పరిధిని పెంచుతూ ఈపీఎఫ్‌ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటో సెటిల్‌మెంట్ పరిధిని తాజాగా ఈపీఎఫ్‌ఓ సవరించింది. ఇప్పటివరకు ఉన్న లక్ష రూపాయల ఆటో సెటిల్‌మెంట్ పరిధిని రూ.5 లక్షలకు పెంచింది.
EPFO ELI Scheme: ఉద్యోగులకు ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) గుడ్ న్యూస్ చెప్పింది. ELI పథకం కింద ప్రయోజనాలను పొందడానికి గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
EPFO 3.0: ఈపీఎఫ్ఓ 3.0 సేవలు జూన్ నెల నుంచి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఈపీఎఫ్ఓ సేవల్లో కీలక మార్పులు తీసుకురానున్నట్లు సమాచారం.
EPF And VPF Comparison: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF), వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF) రెండూ ఉద్యోగుల ఆర్థిక భద్రతకు తోడ్పడేవే. ఇక, EPF జీతం నుంచి ప్రతినెలా తప్పనిసరిగా కార్పస్ ఫండ్ కు వెళ్తుంది. వీపీఎఫ్ మాత్రం వేతన జీవులకు ఉండే మరో సేవింగ్స్ ఆప్షన్. ఈ రెండింటికీ మధ్య ఉన్న తేడాలేంటి? వీపీఎఫ్ ద్వారా రిటైర్ అయ్యాక ఎంత మొత్తం అదనంగా లభిస్తుంది.. తదితర పూర్తి వివరాలు.
EPFO ఎప్పటికప్పుడు తన సభ్యుల కోసం కీలక మార్పులను చేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు తన చందాదారుల కోసం చేసిన ఐదు కీలక మార్పుల గురించి ఇక్కడ తెలుసుకుందాం.