• Home » Embassy and Consulates

Embassy and Consulates

Cambodia: థాయ్–కంబోడియా మధ్య ఉద్రిక్తతలు.. అడ్వైజరీ జారీ చేసిన భారత్..!

Cambodia: థాయ్–కంబోడియా మధ్య ఉద్రిక్తతలు.. అడ్వైజరీ జారీ చేసిన భారత్..!

Travel Advisory: కంబోడియా, థాయిలాండ్ మధ్య సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరుతోంది. ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి దాడులు కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భారత దౌత్య కార్యాలయం ట్రావెల్‌ అడ్వైజరీ జారీ చేసింది. కంబోడియాలో నివసిస్తున్న భారతీయులు, కంబోడియాను సందర్శించాలనుకునే వారూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

TG News: రష్యాలో వరంగల్‌ కలంకారీ దరీస్‌‌కి అరుదైన అవకాశం..

TG News: రష్యాలో వరంగల్‌ కలంకారీ దరీస్‌‌కి అరుదైన అవకాశం..

తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా "కలంకారీ దరీస్‌"కి రష్యా దేశంలో అరుదైన అవకాశం దక్కింది. రష్యాలో భారత రాయబార కార్యాలయం, ఓరియంటల్‌ స్టడీస్‌, రష్యన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ సంయుక్తంగా భారత ఉత్పత్తులతో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌‌లో కలంకారీ దరీస్ ప్రదర్శించారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా వరంగల్‌ జిల్లా నుంచి కలంకారీకి చోటు దక్కినట్లు భారత విదేశాంగ శాఖ తెలిపింది.

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

Kyrgyzstan: కిర్గిస్థాన్‌లోని విద్యాసంస్థలకు భారత ఎంబసీ లేఖ.. వారిని తిరిగి పంపాలని సూచన

కిర్గిస్థాన్(Kyrgyzstan) రాజధాని బిష్కేశ్‌లో మెడిసిన్ చదవడానికి వెళ్లిన విద్యార్థులపై రెండు రోజులుగా దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ దాడుల్లో పాకిస్థాన్‌కి చెందిన నలుగురు విద్యార్థులు మరణించారు. దాడులు తీవ్రమవుతున్న వేళ భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇప్పటికే 24 గంట‌లు అందుబాటులో ఉండే 0555710041 ఫోన్ నంబ‌ర్ కూడా ఇచ్చింది. తాజాగా కిర్గిస్థాన్‌లోని యూనివర్సిటీలు, కళాశాలలకు భారత ఎంబసీ లేఖ రాసింది.

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

Delhi: భారతీయులు అనవసర ప్రయాణాలు వద్దు.. దుబాయి ఎంబసీ హెచ్చరిక

దుబాయి(Dubai)ని భారీ వర్షాలు వణికిస్తున్న వేళ.. అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయులకు యూఏఇలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక జారీ చేసింది. అత్యవసరమైతే తప్పా దుబాయికి రావాలనే ఆలోచన మానుకోవాలని శుక్రవారం సూచించింది.

Haiti: హైతీలో తీవ్ర హింస.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన..

Haiti: హైతీలో తీవ్ర హింస.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన..

హైతీలో నెలకొన్న సంక్షోభం, హింస కారణంగా భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.

NRI: ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న యుద్ధం.. భారతీయ విద్యార్థుల ముందు 5 ఆప్షన్స్

NRI: ఉక్రెయిన్‌లో తీవ్రమవుతున్న యుద్ధం.. భారతీయ విద్యార్థుల ముందు 5 ఆప్షన్స్

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నానాటికీ తీవ్రమవుతున్న నేపథ్యంలో అక్కడి ఇండియన్ ఎంబసీ తాజాగా మరో కీలక సూచన చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి