Home » Egypt
ఈజిప్టును పిరమిడ్ల దేశం అని కూడా పిలుస్తారు. ఈ దేశానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర, పురాతన విషయాలను శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు బయటపెడుతూనే ఉంటారు. ఐదు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేశంలో ఒకవైపు నైలు నది, మరోవైపు సహారా ఎడారి ఎన్నో విశేషాలకు నెలవుగా మారాయి.
ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చూడాలంటే సమయం పడుతుంది. అందరూ అన్ని ప్రదేశాలను చూడలేరు. తక్కువ సమయంలో అస్సలు చూడలేరు. కొందరు మాత్రం రికార్డుల కోసం ముందడుగు వేస్తారు. ప్రపంచంలో ఉన్న ఏడు వింతలను చుట్టొస్తారు. తక్కువ సమయంలో ఏడు వింతలను చూసి రికార్డ్ సృష్టించారు ఈజిప్ట్‌నకు చెందిన మాగ్డీ ఈసా. కేవలం ఆరు రోజుల్లోనే ఏడు వింతలను తిలకించారు.
ఇజ్రాయెల్ - హమాస్(Israel - Hamas) మధ్య జరుగుతున్న భీకర పోరులో అక్కడ నివసిస్తున్నవారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉంటున్నారు. జీవించడానికి అనువైన ప్రదేశం కాదని చాలా మంది విదేశీయులు(Foreigners) ప్రస్తుతం పక్క దేశాలకు క్యూ కడుతున్నారు.
ఎంత ఈత వచ్చినవాడైనా కాళ్లూ చేతులూ ఆడించకపోతే నీళ్ళ్ళలో మునుగుతాడు.. కానీ ఇతను మాత్రం తాపీగా మంచం మీద నిద్రపోయినట్టు నీళ్ళ మీద పడుకున్నాడు.
కూరగాయల ధరలు పెరగడానికి కారణం మియా ముస్లింలేనని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ (Assam chief minister Himanta Biswa Sarma) అన్నారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో కూరగాయల ధరలు తక్కువగా ఉన్నాయని, గువాహటిలో మాత్రం భారీగా పెంచేశారని చెప్పారు.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆ దేశ అత్యున్నత పురస్కారమైన ''ఆర్డర్ ఆఫ్ ది నైల్'' అందుకున్నారు. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫతా ఎల్-సిసి ఈ పురస్కారాన్నికి మోదికి అందజేశారు. ఈ అవార్డును తనకు అందించినందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమో ఈజిప్టులో పర్యటిస్తున్నారు. కైరోలోని 11 శతాబ్ధపు నాటి చారిత్రక కట్టడం అల్ అఖీమ్ మసీదును ప్రధాని మోదీ ఆదివారం సందర్శించారు.
ఈజిప్టు (Egypt) అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ఆహ్వానం మేరకు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రెండు రోజుల పర్యటన నిమిత్తం శనివారం కైరో చేరుకున్నారు.
ప్రధాని మోదీ అమెరికా పర్యటన(US Tour) ముగించు కొని ఈజిప్టుకు బయల్దేరారు.
మన దేశ విపత్తు స్పందన సత్తా ఎంతో అభివృద్ధి చెందిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. బిపర్‌జోయ్ తుపాను (Cyclone Biparjoy) గుజరాత్‌లోని కచ్‌లో భారీ విధ్వంసం సృష్టించిందని, అయితే ప్రజలు పరిపూర్ణ ధైర్యసాహసాలతో, సర్వసన్నద్ధతతో దీనిని ఎదుర్కొన్నారని చెప్పారు. లక్ష్యం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత కఠినమైనదైనా, భారతీయుల సమష్టి శక్తి, ఉమ్మడి బలం ప్రతి సమస్యను పరిష్కరిస్తుందన్నారు.