Home » E-Commerce
నేటి కాలంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ షాపింగ్ చేసేందుకే ఇష్టపడుతున్నారు. కాలు కదపకుండా ఫోన్‌లో ఉండే ఈ-కామర్స్ యాప్స్ నుంచి నచ్చినవి ఆర్డర్ చేసేసుకుంటున్నారు. అయితే, ఈ విధానం కస్టమర్లకు సౌలభ్యంతో పాటు కొన్నిసార్లు సమస్యలనూ తీసుకొస్తోంది. ఆన్‌లైన్ షాపింగ్ ద్వారా మోసపోతే వెంటనే ఈ పని చేయండి.
ల్యాప్టాప్ కొనేముందు గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని దృష్టిలో ఉంచుకోకుండా ల్యాప్టాప్ కొనుగోలు చేస్తే ఆ తరువాత భారీ నష్టం భరించాల్సి ఉంటుంది.
గత కొన్నేళ్లుగా ఆన్‌లైన్ షాపింగ్ ట్రెండ్ (Online shopping) క్రమంగా పెరుగుతోంది. ధరలపై ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లు అందిస్తుండడం ఇందుకు ప్రధాన కారణంగా ఉంది.
దేశంలోని ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఉడాన్ (Udaan) గతేడాది 1.7 బిలియన్లకుపైగా ఉత్పత్తులను 22 మిలియన్లకుపైగా ఆర్డర్లకు అందించింది.
‘ఈ వస్తువు పనితీరు చాలా బావుంది. రేటుకు తగ్గ బెస్ట్ ప్రొడక్ట్ ఇది. కళ్లు మూసుకుని కొనేయవచ్చు’’.. ఈ -కామర్స్ (E-Commerce) వెబ్‌సైట్స్‌పై (Websites) కనిపించే రివ్యూలు ఇవే.