• Home » DroupadiMurmu

DroupadiMurmu

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..

Droupadi Murmu: ఈ అధికారం మీకెవరు ఇచ్చారు.. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ముర్ము సూటి ప్రశ్న..

President Droupadi Murmu On Supreme Court: రాష్ట్రాలు అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై నిర్ణయం తీసుకునే విషయంలో రాష్ట్రపతి, గవర్నర్లకు కాలపరిమితి ఎలా విధిస్తారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుప్రీంకోర్టును ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 143 (1) కింద 14 ప్రశ్నలను సంధిస్తూ అభిప్రాయాన్ని కోరారు.

Video: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి.. విద్యార్థులతో ఏం మాట్లాడారంటే

Video: మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి.. విద్యార్థులతో ఏం మాట్లాడారంటే

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము(Droupadi Murmu) బుధవారం మెట్రోలో ప్రయాణించారు. ఇవాళ ఉదయం ఢిల్లీ మెట్రో(Delhi Metro) వద్దకు చేరుకుని టికెట్ తీసుకుని ట్రైన్లో ప్రయాణించారు.

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

PM Modi: ఆ ఘటనను మర్చిపోలేను.. ముంబయి ఉగ్రదాడులపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ముంబయిపై దశాబ్దం కిందట జరిగిన ఉగ్రదాడిని తాను మర్చిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ మన్ కీ బాత్ లో నవంబర్ 26, 2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడి(Mumbai Terror Attack) ఘటనని ఆయన గుర్తు చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి