• Home » Daggubati Venkateswara Rao

Daggubati Venkateswara Rao

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

Venkaiahnaidu: ఆ పుస్తకం రాయడం అంత ఈజీ కాదు

Venkaiahnaidu: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వెంకయ్య మాతృభాషను ప్రోత్సహించాలని కోరారు.

తోడల్లుళ్ళ ఆత్మీయ ఆలింగనం

తోడల్లుళ్ళ ఆత్మీయ ఆలింగనం

Chandrababu-Venkateshwar Rao: విశాఖ గీతం యూనివర్సిటీలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్

AP Politics: రాజకీయాలపై దగ్గుబాటి హాట్ కామెంట్స్

సీనియర్ నేత దగ్గుబాటి వెంకటేశ్వర రావు పాలిటిక్స్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజకీయాలు కాస్ట్లీ అయ్యాయని పేర్కొన్నారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదన్నారు.

Chandrababu: అరుదైన ఘటన..1995లో వెంకటేశ్వరరావు, 2024లో పురంధేశ్వరి!

Chandrababu: అరుదైన ఘటన..1995లో వెంకటేశ్వరరావు, 2024లో పురంధేశ్వరి!

కూటమి శాసనసభ పక్ష సమావేశంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. 1995లో తొలిసారి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ సమయంలో తెలుగుదేశం శాసనసభ పక్ష సమావేశంలో తొలిసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వర రావు ప్రతిపాదించారు. 29 ఏళ్ల తర్వాత జరిగిన కూటమి శాసనసభ పక్ష సమావేశం లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు పేరును దగ్గుబాటి వెంకటేశ్వరరావు సతీమణి, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి బలపరిచారు.

 Venkateswara Rao: వైసీపీ ప్రభుత్వంపై వెంకటేశ్వరరావు హాట్ కామెంట్స్

Venkateswara Rao: వైసీపీ ప్రభుత్వంపై వెంకటేశ్వరరావు హాట్ కామెంట్స్

నేడు రాజకీయాలంటే బూతులు తిట్టుకోవడమే.. దానికి ఎదురు జవాబులు ఇచ్చుకోవడం తప్ప ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ( Daggubati Venkateswara Rao ) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు కారంచేడులో గ్రామస్తులతో మాటామంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ... ‘‘బీజేపీ అధికారంలో లేనప్పుడే పురందేశ్వరి ఆ పార్టీలో చేరారు. కారంచేడులో రోడ్లు వేయలేదని గ్రామస్తులు చెబుతున్నారు’’ అని దగ్గుబాటి వెంకటేశ్వరరావు తెలిపారు.

Daggubati: రాజకీయాలకు చంద్రబాబు తోడల్లుడు గుడ్‌బై.. వైరాగ్యానికి అసలు కారణం అదేనా..?

Daggubati: రాజకీయాలకు చంద్రబాబు తోడల్లుడు గుడ్‌బై.. వైరాగ్యానికి అసలు కారణం అదేనా..?

ఎన్టీఆర్ అల్లుడు, చంద్రబాబు తోడల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు (Daggubati Venkateswara Rao) రాజకీయాలకు గుడ్‌బై చెప్పడం ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. విలువలతో కూడిన రాజకీయాలు లేవని..

తాజా వార్తలు

మరిన్ని చదవండి