Home » Couple Friendly
మతాంతర వివాహం చేసుకున్న ఓ యవతి కన్నవారింట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో ఇది పరువు హత్యేనని, తన భార్యను ఆమె కన్నవారే చంపేశారని మృతురాలి భర్త ఆరోపిస్తున్నాడు. చిత్తూరులో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Wife and Husband: అనగనగా ఓ అబ్బాయి.. ఆ అబ్బాయి తల్లిదండ్రులు అతనికి మంచి సంబంధాన్ని చూశారు. అమ్మాయి కూడా నచ్చడంతో పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇంకేముంది ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా! కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం!!’.. అంటూ వివాహ క్రతువు కంప్లీట్ అయ్యింది. ఇక ప్రతి జంట ఎదురు చూసే..