• Home » collapse

collapse

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

Rajasthan School Roof Collapse: దారుణం..స్కూల్ పైకప్పు కూలి నలుగురు చిన్నారులు మృతి..పలువురికి గాయాలు

రాజస్థాన్‌లోని ఝాలావార్ జిల్లాలో శుక్రవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రాథమిక పాఠశాలలో పైకప్పు ఆకస్మాత్తుగా కూలిపోవడంతో నలుగురు పిల్లలు దుర్మరణం చెందారు. ఇంకా 60 మందికి పైగా విద్యార్థులు శిథిలాల కింద చిక్కుకున్నట్టు సమాచారం.

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి

Bridge collapse: కుప్పకూలిన బుల్లెట్ ట్రైన్ అండర్ కన్‌స్ట్రక్షన్ బ్రిడ్జి

నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కుప్పకూలిన సమాచారం తెలియగానే ఆనంద్ పోలీసులు, బ్రిగేట్ అధికారులు ఘటనా స్థలికి చేరుకుని ముమ్మర సహాయక చర్చలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కకున్న వారిని సురక్షితంగా బయటకు తెచ్చేందుకు చర్యలు చేపట్టారు.

Maharashtra: కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం.. గత ఏడాది దీనిని ఆవిష్కరించిన మోదీ

Maharashtra: కుప్పకూలిన 35 అడుగుల శివాజీ విగ్రహం.. గత ఏడాది దీనిని ఆవిష్కరించిన మోదీ

ముంబై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) గత ఏడాది అట్టహాసంగా ఆవిష్కరించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ (Sivaji Maharaj) 35 అడుగుల ఎత్తైన విగ్రహం సోమవారంనాడు కుప్పకూలింది. మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా రాజ్‌కోట్ ఫోర్ట్‌లోని ఈ విగ్రహం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో కూలిపోయినట్టు అధికారులు తెలిపారు.

Bihar: నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన వంతెన

Bihar: నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన వంతెన

బీహార్‌లో పాత వంతనెలు, నిర్మాణంలో ఉన్న వంతెనలు వరుసగా కుప్పకూలిన ఘటనలు ఇటీవల బెంబేలెత్తించగా, తాజాగా అగువనీ ఘాట్-సుల్తాన్ గంజ్ ‌మధ్య నిర్మాణంలో ఉన్న వంతెనలోని ఒక భాగం శనివారం ఉదయం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఈ వంతెనలోని వివిధ భాగాలు కుప్పకూలంగా వరుసగా ఇది మూడోసారి.

Building collapse: గుజరాత్‌లో మరో ఉపద్రవం, కుప్పకూలిన ఆరంతస్తుల భవనం

Building collapse: గుజరాత్‌లో మరో ఉపద్రవం, కుప్పకూలిన ఆరంతస్తుల భవనం

గుజరాత్‌ లో మరో ఉపద్రవం చోటుచేసుకుంది. సూరత్‌లోని సచిన్ పాలీ గ్రామంలో ఆరంతస్తుల భవనం పేకమేడలా కుప్పకూలింది. సుమారు 15 మంది వరకూ ఈ ఘటనలో గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసు యంత్రాంగం, అగ్నిమాపక శకటాలు ఘటనా స్థలికి చేరుకున్నాయి. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన

Bridge Collapse: బిహార్‌లో కూలిన మరో బ్రిడ్జి.. 16 రోజుల్లో ఇది 10వ సంఘటన

బిహార్‌లో వంతెనలు కూలిపోయే పర్వం కొనసాగుతూనే ఉంది. అవి పేకమేడలా ఒకదాని తర్వాత మరొకటి కూలిపోతున్నాయి. గత 24 గంటల్లోనే సరన్ ప్రాంతంలో రెండు వంతెనలు కూలగా..

ROADS : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

ROADS : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు

గతంలో కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తా త్కాలిక మరమ్మతులు చేపట్టారు. అయితే ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షానికే అవి దెబ్బతిని రోడ్లు గుంతలమయం అవుతు న్నాయి. రెండు సంవత్సరాల క్రితం కురిసిన వర్షాలకు నియోజకవర్గంలో పలుచోట్ల కల్వర్టులు, రోడ్లు దెబ్బతిన్నాయి. అవి నేటికీ మరమ్మ తులకు నోచుకోలేదు. దీంతో ద్విచక్రవాహనదారులు, ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్లు మరింత దెబ్బతిని గుంతల మయం అవుతున్నాయి.

Delhi  విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

Delhi విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై స్పందించిన మంత్రి రామ్మోహన్ నాయుడు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టెర్మినల్ వన్ విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్‌లో వెల్లడించారు.

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్

US Bridge Collapse: అమెరికాలో ఘోర ప్రమాదం.. ఓడ ఢీకొని కుప్పకూలిన బ్రిడ్జ్

అమెరికాలోని బాల్టిమోర్ నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ఓడ ఢీకొని ఏకంగా ఓ బ్రిడ్జ్ కుప్పకూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వీడియో ప్రకారం.. వాహనాలను మోసుకెళ్తున్న ఒక కంటైనర్ షిప్ ‘ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్’ పిల్లర్‌ని ఢీకొనగానే.. అది పేకమేడలా కూలింది.

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

Delhi: నిద్రలోనే కూలిపోయిన ప్రాణాలు.. భవనం కుప్పకూలి ఇద్దరు దుర్మరణం

దేశ రాజధాని దిల్లీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఈశాన్య దిల్లీ ( Delhi ) లోని కబీర్ నగర్‌లో రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృత్యువాత పడ్డారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి