• Home » Chitrajyothi

Chitrajyothi

Hero Dhanush: డంప్‌యార్డ్‌లో... మాస్క్‌ లేకుండా...

Hero Dhanush: డంప్‌యార్డ్‌లో... మాస్క్‌ లేకుండా...

ధనుష్‌... పక్కింటి కుర్రాడిలా ఉంటాడు. ‘రఘువరన్‌ బీటెక్‌’తో తెలుగులో కూడా విపరీతమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ పెంచుకున్న ఈ తమిళస్టార్‌... శేఖర్‌ కమ్ముల ‘కుబేర’లో మరోసారి విభిన్నంగా కనిపించి, మెప్పించాడు.

దుస్తుల కోసం డబ్బు వృథా నచ్చదు..

దుస్తుల కోసం డబ్బు వృథా నచ్చదు..

ఇటీవల నేనొక అవార్డు ఫంక్షన్‌కి హాజరయ్యా. అక్కడకి అడుగుపెట్టానో లేదో.. మీడియా వాళ్లంతా చుట్టిముట్టి, ప్రశ్నలు సంధించారు. అన్నింటికీ ఓపిగ్గా సమాధానాలిస్తున్నా. ఇంతలో జాన్వీ కపూర్‌ అక్కడకు వచ్చింది. అంతే... నన్ను వదిలేసి అంతా జాన్వీ దగ్గరకు పరుగెత్తారు అన్నారు ప్రముఖ హీరోయిన్ మృణాల్‌ ఠాకూర్‌. ఆమె ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ విశేషాలేంటో ఓసారి చూద్దాం...

Navya : ఈ వారమే విడుదల

Navya : ఈ వారమే విడుదల

ఈ ఆదివారం నుంచి వచ్చే శనివారంలోగా విడుదలవుతున్న సినిమాలు, వెబ్‌సిరీస్‌ల వివరాలు

Gupta Jwala: ప్రాణం పోయుంటే ఎవరిది భాద్యత

Gupta Jwala: ప్రాణం పోయుంటే ఎవరిది భాద్యత

సమంత పెట్టిన ఆరోగ్య చిట్కాలపై బాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాల సీరియస్‌ అయ్యారు. ‘‘ఇటువంటి ఆరోగ్య సూత్రాలు అందించి ప్రజలకు .....

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

Navya : కొత్త జోడీ ఖాయమేనా?

కొత్త సినిమాల ప్రకటనలు వచ్చిందే తడవు.. హీరో, దర్శకుడు తర్వాత ప్రేక్షకుల దృష్టంతా ఆ సినిమాలో నటించబోయే కథానాయికపైనే. కొత్త సినిమా ప్రకటించినప్పటి నుంచే కథానాయికగా నటించబోయే హీరోయిన్ల గురించి వార్తలు షికారు చేస్తాయి.

Heroine Soundarya : అభినయంతోనే రాణించారు

Heroine Soundarya : అభినయంతోనే రాణించారు

తెలుగు సినిమా కథానాయికల్లో సౌందర్యది ప్రత్యేక స్థానం. గడచిన రెండు దశాబ్దాల కాలంలో తెలుగు చిత్రపరిశ్రమకు లభించిన అరుదైన నటి. హీరోయిన్‌ అనగానే పరిశ్రమలో కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి.

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

Navya : బిల్లాలో నటించనన్న జయలలిత

అమితాబ్‌ నటించిన ‘డాన్‌’ సినిమాని తమిళంలో ‘బిల్లా’ పేరుతో రీమేక్‌ చేశారు. రజనీకాంత్‌, శ్రీప్రియ జంటగా నటించిన ఈ చిత్రం 1980లో విడుదలైంది.

Dr. Siri Lakshmi's  : సమంతకు క్షమాపణలు

Dr. Siri Lakshmi's : సమంతకు క్షమాపణలు

ఆరోగ్య సలహాలను సోషల్‌ మీడియాలో అందించింనందుకు సమంతపై సిరియాక్‌ అబ్బిఫిలిప్స్‌ (లివర్‌ డాక్టర్‌) అనే డాక్టర్‌ సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. ఈ విమర్శలకు బదులిస్తూ సమంత కూడా వివరణ ఇచ్చారు.

 Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

Taapsee Pannu : ఓటీటీలు మునుపటిలా...

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన తాప్సీ.. తన రూటు మార్చి సెలక్టివ్‌గా సినిమాలు చేస్తున్నారు. బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి కొన్ని హిట్‌ చిత్రాలను ఖాతాలో వేసుకున్న ఆమె ఇటీవలే ‘డుంకీ’ సినిమాతో ప్రేక్షకులను పలకరించారు.

Alia Bhatt's : సోదరుడి కోసం ఎంతకైనా తెగిస్తా..

Alia Bhatt's : సోదరుడి కోసం ఎంతకైనా తెగిస్తా..

బాలీవుడ్‌ నటి అలియా భట్‌ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం ‘జిగ్రా’. వసన్‌ బాలా దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఆర్చీస్‌’ ఫేమ్‌ వేదాంగ్‌ రైనా కీలక పాత్ర పోషిస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి