Home » Bhojpuri
గత ఏడాది మేలో బీజేపీ నుంచి పవన్ సింగ్‌ను పార్టీ అదిష్ఠానం బహిష్కరించింది. కారాకాట్ నియోజకవర్గం నుంచి ఎన్డీయే అభ్యర్థిని అధికారికంగా ప్రకటించడంతో పార్టీ ఆదేశాలకు ఆయన ధిక్కరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా అక్కడ పోటీలోకి దిగారు.