Home » BC Declaration
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కీలక సమావేశం నిర్వహించారు..
గత పాలకులు బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే బీసీలకు తగిన ప్రాతినిథ్యం దక్కుతోంది. ఈ ప్రభుత్వంలోనే బీసీలకు పునర్వైభవం వచ్చింది అని మంత్రులు అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, సవిత పేర్కొన్నారు
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ బీసీలకు రిజర్వేషన్లు పెంచే దాకా పోరాటం కొనసాగిస్తామని పేర్కొన్నారు. కులగణన మరియు జనగణన ప్రక్రియ తర్వాత, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ల చట్టంపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, జాజుల శ్రీనివాస్ గౌడ్ దీక్షకారులకు మద్దతు ప్రకటించారు. కేంద్రమంత్రులు వెంటనే ఈ విషయంలో స్పందించి, దీక్షను ముగిపించాల్సిన అవసరం ఉందని తెలిపారు
రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన రెండు బీసీ బిల్లులు రాష్ట్రపతి ఆమోదం నిమిత్తం కేంద్రానికి చేరినట్టు తెలిసింది.
ఎస్సీ, ఓబీసీ, ఈబీసీ విద్యార్థులకు ఇచ్చే స్కాలర్‌షిప్‌ను పెంచాలని పార్లమెంటరీ స్థాయి సంఘం కేంద్రానికి సూచించింది. ఉపకార వేతనాల మంజూరులో జాప్యం లేకుండా పథకాల సమీక్ష అవసరమని పేర్కొంది
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని సాధించేందుకు బీసీ సంక్షేమ సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు న్యూఢిల్లీలో మహాధర్నా నిర్వహిస్తున్నాయి. ఇందులో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అఖిలేశ్ యాదవ్, అసదుద్దీన్ ఒవైసీ వంటి ప్రముఖ నేతలు పాల్గొంటున్నారు
తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ బిల్లును కేంద్రం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించాలని ప్రొఫెసర్ సూరజ్ మండల్ డిమాండ్ చేశారు. బీసీ బిల్లును రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చాలని సూచించారు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8 నెలల్లోనే మిగతా సంక్షేమ శాఖల కంటే ముందుగా స్వయం ఉపాధి పథకాలను ప్రారంభించింది.
వైసీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, వారి హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్ష పడేలా అవసరమైన చర్యలు....