Home » Barack Obama
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ తెలుపు రంగు ఫోర్డ్ బ్రాంకో కారులో దూసుకెళ్తున్నారు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు ప్లాన్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే తాజాగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా గురించి ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా ఖాతాలో ఓ సంచలన వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు విడాకులు తీసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. గత కొన్ని నెలలుగా వీరి విడాకులపై వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మిచెల్ ఈ వార్తలపై స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యాలు చేశారు. ఆ వివరాలు..
కమలా హ్యారిస్ అధ్యక్ష అభ్యర్థిత్వాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిషెల్ ఒబామా సమర్థించారు. దీనిపై వారు శుక్రవారం కమలకు ఫోన్ కాల్ చేసి మాట్లాడారు.
అమెరికా అధ్యక్ష ఎన్నికల(US Elections 2024) ప్రచార హోరు రసవత్తరంగా కొనసాగుతోంది. ట్రంప్‌పై తుపాకీతో కాల్పుల ఘటన తరువాత ప్రచారం పతాకస్థాయికి చేరింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పడంతో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్‌ని రంగంలోకి దింపబోతున్నారే వార్తలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భార్య మిషెల్ ఒబామా(Michelle Obama)ను బరిలో నిలుపుతారనే ఊహాగానాలు బలపడుతున్నాయి. పోటీ నుంచి తాను తప్పుకుంటున్నట్లు బైడెన్ ప్రకటించిన తరువాత మిషెల్ ఒబామా పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.