Home » Bangalore
సోషల్ మీడియాలో ఓ మహళా ప్రొఫెసర్ డాన్స్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ప్రొఫెసర్ డాన్స్ చూసిన వారంతా ఫిదా అవుతున్నారు. ‘వావ్.. డాన్స్ మామూలుగా లేదు మేడం’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
దుబాయ్‌కు వెళ్తున్న స్నేహితురాలిని విమానాశ్రయంలో దింపిరావడానికి వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. స్నేహితురాలిని విమానం అయితే ఎక్కించి గానీ.. ఆ తర్వాత ఆమెకు చుక్కలు కనిపించాయి. తనకు ఎదురైన వింత అనుభవాన్ని వివరిస్తూ ఆమె షేర్ చేసిన వీడియో తెగ వైరల్ అవుతోంది..
భర్త హామీ ఉండటంతో భార్య ఒకరి దగ్గర అప్పు తీసుకుంది. అయితే, భార్య అప్పు తీర్చకుండా కాలయాపన చేస్తోంది. అప్పుల వాళ్లు మీదపడుతుండటంతో భర్త ఆగ్రహంతో ఊగిపోయి భార్య ముక్కూడిపోయేలా కొరికేశాడు.
ఓ అపార్ట్‌మెంట్‌లో నాలుగో అంతస్తులో ఓ జంట నివాసం ఉంటోంది. అయితే వీరి మధ్య గతంలో ఏం జరిగిందో ఏమో తెలీదు గానీ.. ఇటీవల గొడవ జరిగింది. ఈ గొడవ కాస్తా కాసేపటికి పెద్దగా మారింది. అయితే ఈ క్రమంలో బాగా విసిగిపోయిన భర్త.. ఇంటి లోపలి నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి..
బంగారం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన నటి రన్యారావ్‌కు చెందిన రూ.34.12 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది.
బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లాల్సిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించక విజయవాడ(గన్నవరం) విమానాశ్రయంలో దిగింది.
మతిస్థిమితం లేకో, మరేదైనా పేరాశో.. బెంగళూరులో ఒక యువతి తన పెంపుడు కుక్కలలో ఒక కుక్క గొంతు కోసి దాని రక్తంతో క్షుద్రపూజలు చేసినట్టు అనుమానిస్తున్నారు. ఆ యువతి నివసిస్తున్న అపార్ట్‌మెంట్ నుంచి దుర్వాసన..
పడచులు పగబడితే ఎలా ఉంటది.? ఇక, ప్రేమ కోసమైతే.. అదీ..ఒక రోబోటిక్స్ లేడీ టెకీ అయితే.. చెన్నైకి చెందిన 30 ఏళ్ల రెనే జోషిల్డా రివెంజ్ లవ్ స్టోరీ వింటే, రోజులు మారాయి టైటిల్ గుర్తుకు రావాల్సిందే. ఏకంగా పదకొండు రాష్ట్రాలు వణికిపోయాయి.
ఓబుళాపురం ఇనుప గనుల అక్రమ తవ్వకాల కేసులో గాలి జనార్దన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఉపశమనం లభించడంతో ఆయన శాసనసభ సభ్యత్వాన్ని పునరుద్ధరించారు...
Crime News: అభం శుభం తెలియని 10 నెలల చిన్నారి బీడీ ముక్కకు బలయ్యాడు. తండ్రి కాల్చి పడేసిన చివరిముక్కను నోట్లో పెట్టుకోవడంతో గమనించిన తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకుని వెళ్లారు. అప్పటికే చిన్నారి ప్రాణం పోయింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది.