Home » Baby Girl
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలోని ఆదర్శనగర్‌లో దారుణం జరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఐదు సంవత్సరాల చిన్నారి హితిక్ష కనిపించకుండా పోయింది. చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తల్లిదండ్రులు, బంధువులు వెతికారు. కొంతసేపటికే అదే కాలనీలోనీ ఓ ఇంటి బాత్ రూంలో రక్తపు మడుగులో ఆ చిన్నారి పడి ఉంది.
ఇంకా పాలు తాగే వయసు కూడా దాటని ఓ పసికూనపై క్యాన్సర్ మహమ్మారి తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముక్కుపచ్చలారని నవజాత శిశువును కన్న తల్లే చంపేసింది. నాలుగో సంతానంగా మళ్లీ ఆడపిల్లే పుట్టడంతో ఆ వివాహిత(28) పాలిస్తూనే ఆ శిశువును గొంతు నులిమి ప్రాణం తీసిందని పోలీసులు తెలిపారు.