• Home » Babar Azam

Babar Azam

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

బాబర్ ఆజమ్ మానసిక స్థితి సరిగ్గా లేదు: పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్ సీనియర్ బ్యాటర్ బాబర్ ఆజమ్ కొంత కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ.. బాబర్ ఫామ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

జట్టును గెలిపించాలన్న ఆలోచనే బాబర్ అజామ్‌కు లేదు: దినేశ్ కార్తిక్

పాక్ జట్టుకు సీనియర్ ప్లేయర్ బాబర్ అజామ్ ఫామ్ ఆందోళనగా మారింది. భారత్‌తో జరిగిన కీలక పోరులోనూ బాబర్ తీవ్రంగా విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ దినేశ్ కార్తిక్ బాబర్ అజామ్ ఫామ్‌పై స్పందించాడు.

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం

టీ20 ప్రపంచ కప్ ముంగిట పాకిస్థాన్.. ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌న్ క్లీన్‌స్వీప్ చేసింది. ఈ మ్యాచులో పాక్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజాం ప్రపంచ రికార్డును నమోదు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.

Steve Smith: బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్

Steve Smith: బాబర్‌తో ఎలాంటి విభేదాల్లేవు.. స్పష్టం చేసిన స్టీవ్ స్మిత్

బిగ్‌బాష్ లీగ్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మ్యాచులో ఆసీస్ స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్, పాకిస్థాన్ స్టార్ ప్లేయర్ బాబర్ ఆజామ్ మధ్య జరిగిన ఓ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయింది. దీంతో వీరిద్దరికీ డ్రెస్సింగ్ రూమ్‌లో ఉద్రిక్తతలు నెలకొన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై స్మిత్ స్పందించాడు.

Tri-Series: పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్

Tri-Series: పాకిస్తాన్‌దే ముక్కోణపు సిరీస్

స్వదేశంలో జరిగిన ముక్కోణపు టీ20 సిరీస్‌లో పాకిస్తాన్ విజేతగా నిలిచింది. నవాజ్, షహీన్, అబ్రార్ అహ్మద్ బౌలింగ్‌ ధాటికి శ్రీలంక 114కి కుప్పకూలింది. లక్ష్య ఛేదనలో పాక్ నాలుగు వికెట్లు కోల్పోయి.. లంకపై 6 వికెట్ల తేడాతో గెలిచింది.

Babar Azam: కొనసాగుతున్న బాబర్ ఆజామ్ ఫ్లాప్ షో.. కోహ్లీ చెత్త రికార్డు సమం..

Babar Azam: కొనసాగుతున్న బాబర్ ఆజామ్ ఫ్లాప్ షో.. కోహ్లీ చెత్త రికార్డు సమం..

పాక్ జట్టుకు సంబంధించి అత్యుత్తమ బ్యాటర్‌గా నిలిచిన బాబర్ ఆజామ్, గత కొద్ది కాలంగా వన్డేల్లో నిలకడ లేమితో బాధపడుతున్నాడు. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో దారుణంగా విఫలమయ్యాడు. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ అదే పేలవ ఫామ్ కనబరుస్తున్నాడు.

Babar Azam: బాబర్ అజామ్ ఖాతాలో కొత్త రికార్డు

Babar Azam: బాబర్ అజామ్ ఖాతాలో కొత్త రికార్డు

పాకిస్తాన్ బ్యాటర్ బాబర్ అజామ్ సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక స్కోర్ చేసిన బ్యాటర్ల జాబితాలో బాబర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఇప్పటి వరకు ఆ ప్లేస్ టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మదే. ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్‌లో బాబర్ 11 పరుగులు చేసి.. అంతర్జాతీయ టీ20ల్లో మోస్ట్ రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు.

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే

Shubman Gill: టీమిండియాను తలెత్తుకునేలా చేసిన గిల్.. ఎంత మెచ్చుకున్నా తక్కువే

Champions Trophy 2025: చాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత్‌కు అదిరిపోయే న్యూస్. వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ టీమిండియాను తలెత్తుకునేలా చేశాడు.

Babar Azam: బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు.. కోహ్లీని దాటేసిన పాక్ బ్యాటర్..!

Babar Azam: బాబర్ ఆజామ్ అరుదైన రికార్డు.. కోహ్లీని దాటేసిన పాక్ బ్యాటర్..!

సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరుగుతున్న ముక్కోణపు వన్డే సిరీస్‌‌లో బాబర్ ఆజామ్ (Babar Azam) అరుదైన రికార్డును చేరుకున్నాడు. బ్యాట్‌తో రాణిస్తూ తాజాగా ఓ అరుదైన రికార్డును సమం చేశాడు. వన్డేల్లో అత్యంత వేగంగా ఆరు వేల పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు.

Babar Azam: కెప్టెన్సీ వదిలేసిన బాబర్ ఆజామ్.. అయినా ఆగని ట్రోలింగ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

Babar Azam: కెప్టెన్సీ వదిలేసిన బాబర్ ఆజామ్.. అయినా ఆగని ట్రోలింగ్.. నెటిజన్లు ఏమంటున్నారంటే..

పాకిస్తాన్ వరుస వైఫల్యాల కారణంగా ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజామ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు బాబర్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. పాకిస్తాన్ క్రికెట్ జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలిగాడు. వన్డ, టీ20 నాయకత్వ బాధ్యతల నుంచి తప్పకున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి