Home » Araku
అరకు టు హైదరాబాద్.. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నుంచి హైదరాబాద్‌కు గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారినుంచి 3.80 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Pawan On volunteers: గత ప్రభుత్వం వాలంటీర్లను త్రిశంఖ చక్రంలో పడేశారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. కేబినెట్‌లో వాలంటీర్లకు సంబంధించి మాట్లాడటానికి ఎలాంటి అవకాశం కనిపించడం లేదన్నారు.
Maha Surya Vandanam: మహా సూర్య వందనం గిన్నిస్ బుక్ రికార్డు సాధించాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. అసాధ్యమన్న పనిని గిరిజన విద్యార్థులు సుసాధ్యం చేస్తున్నారని తెలిపారు.
పార్లమెంట్ భవన్‌లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభమయ్యాయి. లోకసభ కాంటీన్‌లో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అరకు స్టాల్ ప్రారంభించారు. రాజ్యసభ కాంటీన్‌లో వాణిజ్య వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభించారు.
‘అరకు చలి ఉత్సవ్’ రెండో రోజైన శనివారం ఉత్సాహంగా సాగింది. ప్రధాన కేంద్రమైన డిగ్రీ కళాశాల మైదానం సందర్శకులతో కిటకిటలాడింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో ‘చలి ఉత్సవ్-25’ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది.
Araku Utsav: జనవరి 31 నుంచి 3 రోజులపాటు అరకులో చలి పండుగ జరుగనుంది. దీనికి సంబంధించి చలి ఉత్సవం పేరుతో ఏపీ ప్రభుత్వం పోస్టర్లు విడుదల చేసింది. ఈ పండుగ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
ప్రముఖ పర్యాటక కేంద్రమైన అరకులోయను ఈ నెల 12వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, 25 మంది న్యాయమూర్తులు, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సందర్శించనున్నారు.
మధ్య భారతం నుంచి వీస్తున్న అతి శీతల గాలుల ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో చలి మరింత పెరిగింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ప్రకారం అరకు కాఫీని ప్రపంచ దేశాలకు పౄరిౄచయం చేస్తామని గిరిజన సహకార సంస్థ(జీసీసీ) చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ చెప్పారు.