• Home » APJ Abdul Kalam

APJ Abdul Kalam

PM Modi: ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు

PM Modi: ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి సందర్భంగా ప్రధాని మోదీ నివాళులు

నేడు భారత గగనతల మేధావి, ప్రజల రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 10వ వర్ధంతి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.

APJ Abdul Kalam Death Anniversary: అబ్దుల్ కలాం వర్ధంతి.. ఆయన సేవలను స్మరించుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్

APJ Abdul Kalam Death Anniversary: అబ్దుల్ కలాం వర్ధంతి.. ఆయన సేవలను స్మరించుకున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్

భారత రత్న, మాజీ రాష్ట్రపతి, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డా. ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆయన సేవలను స్మరించుకున్నారు.

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

ఘనంగా అబ్దుల్‌ కలాం జయంతి

ఎం.తిమ్మాపురంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశా లలో మంగళవారం అబ్దుల్‌ కలాం జయంతిని నిర్వహించారు.

ఇదీ కలాం విజ్ఞత!

ఇదీ కలాం విజ్ఞత!

అన్యమతస్తులు తిరుమల వేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన డిక్లరేషన్‌పై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ నానాయాగీ చేశారు. ఇదేం దేశం.? ఇదేం హిందూయిజం.? ఎలాంటి లౌకికవాదమిది.? అంటూ గగ్గోలుపెట్టారు.

CM Revanth Reddy: అబ్దుల్‌ కలాంకు సీఎం నివాళి

CM Revanth Reddy: అబ్దుల్‌ కలాంకు సీఎం నివాళి

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌ కలాం వర్థంతి సందర్భంగా శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు.

 ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..

ISRO: ఇస్రో కష్టం ఈనాటిది కాదు.. ఈ 10 ఫోటోలు చూస్తే గూస్ బంప్స్ వస్తాయ్..

భారతదేశం చంద్రయాన్-3 విజయంతో తన సత్తా చాటింది. అయితే ఈ విజయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. ఇస్రో కష్టం ఈనాటిది కాదు. దానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ 10ఫోటోలే సాక్ష్యం.

APJ Abdul Kalam : అబ్దుల్ కలాం కలలు మోదీతో సాకారం : అమిత్ షా

APJ Abdul Kalam : అబ్దుల్ కలాం కలలు మోదీతో సాకారం : అమిత్ షా

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం కన్న కలలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నూతన ఆవిష్కరణల ద్వారా సాకారమవుతాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మోదీ నాయకత్వంలో మన విద్యార్థులు, వారి స్టార్టప్ కంపెనీల కోసం అంతరిక్ష శాస్త్రం (space science)లో అనేక అవకాశాలు వస్తున్నాయన్నారు. ఈ రంగంలో మన దేశం యావత్తు ప్రపంచానికి నాయకత్వం వహిస్తుందని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి