Home » AP Inter Results
Inter Supplementary Exams: ఏపీలో ఇంటర్ సంప్లిమెంటరీ పరీక్షలపై ఇంటర్మీడియట్ బోర్టు కీలక ప్రకటన చేసింది. ఎగ్జామ్స్ డేట్.. ఫీజు చెల్లింపు ఎప్పుడో బోర్డు అధికారులు తెలిపారు.
Inter Results Top Districts: ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సారి ఎక్కువ పాస్ పర్సంటేజ్ నమోదు అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో మూడు జిల్లాలు టాప్ త్రీ ప్లేస్‌లో నిలిచాయి.
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలను మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియా ఎక్స్‌లో విడుదల చేశారు. ఫలితాలను త్వరగా తెలుసుకోవాలనుకునే విద్యార్థులు ఈ వెబ్‌సైట్‌ను క్లిక్ చేసేయండి.
AP Inter Results: మొదటి సంవత్సరం విద్యార్థులు 70 శాతం రెండో ఏడాది విద్యార్థులు 83 శాతం ఉత్తీర్ణత నమోదైందని, ప్రభుత్వ.. ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలలో మెరుగుదల ప్రత్యేకంగా కనిపించిందని మంత్రి లోకేష్ అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల (GJCs)లో రెండో సంవత్సరం ఉత్తీర్ణత శాతం 69 శాతంగా నమోదు కాగా, ఇది గత 10 ఏళ్లలో అత్యధికమని అన్నారు.
Inter Results 2025: ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంత్రి నారా లోకేష్ ఫలితాలు విడుదల చేశారు. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేసింది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.
ఏపీలో శనివారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే ఈసారి ప్రభుత్వం వినూత్నంగా ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తోంది. వాట్సాప్ గవర్నెన్స్‌లో హాయ్ అని చెప్పడం ద్వారా విద్యార్థులు ఫలితాలు చూసుకోవచ్చు. ఫలితాలను తెలుసుకునేందుకు హాల్ టికెట్ నెంబర్ , డేట్ అఫ్ బర్త్ ఉంటే చాలు.
ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆత్రుతగా ఎదురు చూస్తోన్న ఇంటర్ పరీక్ష ఫలితాల విడుదలపై ఏపీ విద్య శాఖ మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 12 శనివారం నాడు ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల చేస్తామని ప్రకటించారు. విద్యార్థులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని తెలిపారు. ఆ వివరాలు..
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడిట్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ బుధవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రం సచివాలయంలో మంత్రి విడుదల చేశారు.