• Home » Alia Bhatt

Alia Bhatt

Alia Bhatts Ex Assistant: ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..

Alia Bhatts Ex Assistant: ఆలియాను దోచేసిన పీఏ.. రూ.77లక్షలు స్వాహా..

Alia Bhatts Ex Assistant: వేదికా ప్రకాశ్ 2021 నుంచి 2024 వరకూ ఆలియా పీఏగా పని చేసింది. ఆలియా తనకు సంబంధించిన అన్ని ఆర్థిక వ్యవహారాలు వేదికాకు అప్పగించింది. ఇదే అదనుగా భావించిన వేదికా ప్రకాశ్ ఫేక్ బిల్లులతో అవకతవకలకు పాల్పడింది.

Times: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో అజయ్ బంగా, అలియా భట్, సాక్షి మాలిక్

Times: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన 100 మంది జాబితాలో అజయ్ బంగా, అలియా భట్, సాక్షి మాలిక్

టైమ్స్ మ్యాగజైన్ 2024లో అత్యంత ప్రభావవంతమైన 100 మంది వ్యక్తుల జాబితాను బుధవారం విడుదల చేసింది. జాబితాలో ప్రపంచ బ్యాంక్ ప్రెసిడెంట్ అజయ్ బంగా(Ajay Banga), మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల(Satya Nadella), ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik), నటి అలియా భట్‌లకు(Alia Bhatt) చోటు దక్కింది.

Celebrities: ఎంఎస్. ధోనీ, అలియాభట్ సహా పలువురు సెలబ్రెటీలను సైతం వదలని సైబర్ కేటుగాళ్లు..ఏకంగా లక్షల్లోనే కొల్లగొట్టారు..!

Celebrities: ఎంఎస్. ధోనీ, అలియాభట్ సహా పలువురు సెలబ్రెటీలను సైతం వదలని సైబర్ కేటుగాళ్లు..ఏకంగా లక్షల్లోనే కొల్లగొట్టారు..!

రోజుకో తరహాలో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతూ వస్తున్నారు. ఇంతవరకు సామాన్యులే ఎక్కువగా సైబర్ బాధితులని అనుకుంటే..

Nawazuddin Siddiqui - Alia: బయటకు గెంటేశాడు.. ఇది దారుణం!

Nawazuddin Siddiqui - Alia: బయటకు గెంటేశాడు.. ఇది దారుణం!

బాలీవుడ్‌ పెయిర్‌ నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆయన భార్య ఆలియా మధ్య వివాదాలు జరుగుతున్న సంగతి తెలిసింది. ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రతి విషయాన్ని ఆలియా సోషల్‌ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

RRR-Olivia Morris: ఫ్యాన్స్‌ రచ్చ.. జెన్నీకి కూడా ఒక్క అవార్డు ఇవ్వొచ్చుగా!

ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌ .. ఆర్‌ఆర్‌ఆర్‌...(RRR) ఎక్కడ విన్నా ఇదే పేరు మార్మోగిపోతుంది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వాప్తంగా కీర్తి సాధించిన ఈ చిత్రం అంతర్జాతీయ వేదికలపై అవార్డులు అందుకుంటూ ట్రెండింగ్‌లో ఉంది.

Raashii khanna: మాకు ప్రైవసీ కావాలి... అలా చేస్తే దాడితో సమానమే!

Raashii khanna: మాకు ప్రైవసీ కావాలి... అలా చేస్తే దాడితో సమానమే!

ముంబైలో తన పక్కింటి నుంచి ఇద్దరు వ్యక్తులు అలియాభట్‌ను ఫొటో తీయడంపై ఆలియా మండిపడ్డ సంగతి తెలిసిందే! ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా ఓ పోస్ట్‌ చేసి ‘ఇలా చేయడం సమంజసమేనా’ అని ప్రశ్నించారు. ఆ పోస్ట్‌కు ముంబై పోలీసులను ట్యాగ్‌ చేశారు.

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

Ranbir Kapoor: బెస్ట్ యాక్టర్ అవార్డును అందుకునే అర్హత నాకు లేదు.. ‘పుష్ప’ లో అల్లు అర్జున్ అద్భుతంగా..

బాలీవుడ్‌లో‌ని స్టార్ హీరోల్లో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) ఒకరు. ‘రాక్ స్టార్’, ‘యే జవానీ హై దివానీ’ వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. చివరగా ‘బ్రహ్మాస్త్ర: ది పార్ట్ 1’ లో నటించారు.

#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

#SidKiara: ఆ రాత్రి చాలా ప్రత్యేకం... ఇన్‌స్టాలో మహేష్ హీరోయిన్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ !

పెళ్లయ్యాక హానీమూన్ కి ఎక్కడికి వెళ్లారు, ఎలా జరిగింది అనే విషయాలు వీళ్లిద్దరి అభిమానులకి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. అందుకనే కియారా (#KiaraAdvani) వాళ్ళందరి కోసం ఒక పోస్ట్ తన సాంఘీక మాధ్యమం లో షేర్ చేసింది.

Alia Bhatt: ప్రైవేట్ ఫొటోలు లీక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్..

Alia Bhatt: ప్రైవేట్ ఫొటోలు లీక్.. ఆగ్రహం వ్యక్తం చేసిన హీరోయిన్..

సెలబ్రిటీల లైఫ్‌స్టైల్‌‌పై అందరికి ఆసక్తి ఉంటుంది. అభిమానులయితే నటీ, నటులు ప్రతి నిమిషం ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. సెలబ్రిటీలు కూడా మనుషులనే సంగతిని కూడా మరచిపోతుంటారు. అందువల్ల వారికి ప్రైవసీ అనేది ఉండదు.

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

Dadasaheb Phalke International Film Festival: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు మరో గౌరవం!

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (Dadasaheb Phalke International Film Festival) ముంబైలో వైభవంగా జరిగింది. సోమవారం జరిగిన ఈ వేడుకలో బాలీవుడ్‌ సినీ తారలు (Bollywood celebs) సందడి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి