• Home » Adinarayana Reddy

Adinarayana Reddy

Adinarayana Reddy: జగన్‌కు  స్కాంలు మాత్రమే తెలుసు.. ఆదినారాయణ రెడ్డి  విసుర్లు

Adinarayana Reddy: జగన్‌కు స్కాంలు మాత్రమే తెలుసు.. ఆదినారాయణ రెడ్డి విసుర్లు

Adinarayana Reddy: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్, అవినాష్ రెడ్డిలకు వివేకా హత్య కేసులో ప్రమేయం లేదా అని ప్రశ్నించారు. ముందు వివేకా హత్య కేసులో వారిద్దరూ ముద్దాయిలు కాదని తేల్చండి అని ఆదినారాయణ రెడ్డి సవాల్ విసిరారు.

Jammalamadugu MLA: జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రం

Jammalamadugu MLA: జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రం

Jammalamadugu MLA: వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యవహార శైలిలోపై జమ్మలమడుగు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆదినారాయణ రెడ్డి నిప్పులు చెరిగారు. వైఎస్ జగన్.. కడప జిల్లాలో పుట్టడం దరిద్రమని అయన అభివర్ణించారు. జైలు గోడలు చూడానికే వైఎస్ జగన్ ఈ పరామర్శలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

JC: ఎక్కడా తలవంచేది లేదు.. జేసీ సంచలన ప్రెస్‌మీట్

JC: ఎక్కడా తలవంచేది లేదు.. జేసీ సంచలన ప్రెస్‌మీట్

Andhrapradesh: ‘‘ ఫ్లై యాష్ అనేది నా పుట్టగోస లాంటిది.. అది కేవలం మా ప్రెస్టేజ్ మాత్రమే. మా గురించి మాట్లాడే వాళ్ళకే కాదు.. మాకు కూడా చీము నెత్తురు ఎక్కువ ఉంది’’ అని జేసీ అన్నారు. అందరికీ మొరపెట్టుకున్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. ఎవరికి ఎక్కడ తలవంచాల్సిన అవసరం లేదని..

Kadapa: ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు..

Kadapa: ఇరువర్గాల మధ్య కొనసాగుతున్న వార్.. పోలీసుల మోహరింపు..

ఆర్టీపీపీ దగ్గర మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. జేసీ లారీలకు ఫ్లైయాస్‌ను లోడ్ చేయకుండా జమ్మలమడుగు నేతలు అడ్డుకున్నారు. తాడిపత్రి నియోజకవర్గంలో లారీలు, టిప్పర్లను జేసీ వర్గీయులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య ఆదిపత్యపోరు నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. రెండు జిల్లాల నేతలు పట్టువదలడంలేదు. సీఎం చంద్రబాబు పంచాయతీ చేసినా కూడా వారు పట్టించుకోవడంలేదు.

Kadapa: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి  మధ్య కొలిక్కిరాని చర్చలు

Kadapa: జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మధ్య కొలిక్కిరాని చర్చలు

కడప జిల్లా: తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి.. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య చర్చలు కొలిక్కిరాలేదు. ఆర్టీపీపీ దగ్గర, అనంతపురం కడప జిల్లాల బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర పోలీసు బలగాల పికేటింగ్ కొనసాగుతోంది. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన లారీలు తాడిపత్రి నుండి వచ్చిఆర్టీపీపీ దగ్గర ఆగిపోయాయి. రెండు రోజుల క్రితం ప్లైయాష్ కోసం వచ్చి వాహనాలు ఆగిపోయాయి.

Kadapa Dist.,: జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత..

Kadapa Dist.,: జమ్మలమడుగులో కొనసాగుతున్న ఉద్రిక్తత..

ఆర్టీపీపీ నుంచి ఫ్లైయాస్ పౌడర్ తాడిపత్రికి తరలించే విషయంలో జేసీ బ్రదర్స్.. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఆ చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. అటు తాడిపత్రి నుంచి జేసీ వర్గీయులు మళ్లీ వస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్తగా పోలీసు బలగాలు మొహరించాయి.

AP Politics: త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?

AP Politics: త్వరలో కడప పార్లమెంట్ ఉప ఎన్నిక..?

అవును.. మీరు వింటున్నది నిజమే..! త్వరలో కడప పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోందని ఒక ఎమ్మెల్యే, ప్రభుత్వంలోని కీలక వ్యక్తి చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడితే హాట్ టాపిక్ అయ్యింది.. ఎవరి నోట విన్నా.. సోషల్ మీడియాలో చూసినా దీని గురించే చర్చ.. అంతకుమించి రచ్చ!..

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

AP Politics: బీజేపీకి టచ్‌లో ఎంపీ మిథున్ రెడ్డి.. ఎమ్మెల్యే సంచలనం!

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర పరాజయం పాలైన తర్వాత ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 సీట్లకు పరిమితం కావడం.. ఇక 25 ఎంపీ స్థానాల్లో కేవలం 04 స్థానాల్లోనే గెలవడంతో పార్టీకి గడ్డు పరిస్థితులు వచ్చినట్లయ్యింది...

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్‌ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .

తాజా వార్తలు

మరిన్ని చదవండి