• Home » AARAA Masthan

AARAA Masthan

Phone Tapping Case: విచారణకు హాజరు.. షాక్‌లో ఆరా మస్తాన్

Phone Tapping Case: విచారణకు హాజరు.. షాక్‌లో ఆరా మస్తాన్

పోలిటికల్ స్ట్రాటజిస్ట్ ఆరా మస్తాన్ ఫోన్ సైతం ట్యాప్ అయింది. దీంతో విచారణ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా తన ఫోన్ ట్యాపింగ్ అయిందన్న విషయం తెలుసుకుని షాక్‌కు గురయ్యారు.

AP Elections Results 2024: ఆరా మస్తాన్ సర్వే పెద్ద జోక్‌..హేమంత కుమార్ హాట్ కామెంట్స్

AP Elections Results 2024: ఆరా మస్తాన్ సర్వే పెద్ద జోక్‌..హేమంత కుమార్ హాట్ కామెంట్స్

2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీగా సీట్లు సాధించి అధికారం చేపడుతుందని మెజార్టీ ఎక్సిట్ పోల్స్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ (Aaraa Mastan) సర్వే మాత్రం వైసీపీనే (YSRCP) మరోసారి అధికారంలోకి వస్తుందని చెప్పింది.

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌తో మారిన రాజకీయ పార్టీల మూడ్.. ఓ పార్టీలో ఉత్సాహం.. మరో పార్టీలో నిరుత్సాహం..

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఎగ్జిట్‌పోల్స్ వచ్చినప్పటికీ అసలు ఫలితాల కోసం తెలుగు ప్రజలు ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్‌పోల్స్ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిదే అధికారమని తేల్చేశాయి. ఒకట్రెండు సర్వేలు మాత్రం వైసీపీ మెజార్టీ మార్క్‌ను చేరుకుంటుందని అంచనా వేశాయి.

AP Exit Polls Results 2024: ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల ఇలా అన్నారేంటి..?

AP Exit Polls Results 2024: ఎగ్జిట్ పోల్స్‌పై సజ్జల ఇలా అన్నారేంటి..?

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో (AP Elections) ఏ పార్టీ గెలవబోతోంది..? అనేదానిపై ఎగ్జిట్ పోల్స్ (AP Exit Polls) క్లియర్ కట్‌గా తేలిపోయిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో ప్రముఖ సర్వే, మీడియా సంస్థలు కూటమిదే గెలుపని తేల్చి చెప్పేశాయి..

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

AP Elections: కూటమి రాకుంటే నాలుక కోసుకుంటా..!!

ఎగ్జిట్ పోల్స్ అంచనాల ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ- టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్‌కు దారితీసింది. ఏపీలో వైసీపీ మరోసారి అధికారం చేపడుతుందని ఆరా మస్తాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మస్తాన్ వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న ఖండించారు.

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.

AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..

AP Exit Polls 2024: ఏపీలో గెలుపెవరిదో చెప్పేసిన ఆరా మస్తాన్..

ఆంధ్రప్రదేశ్‌లో గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు.

AARAA survey: ఆరా సర్వేలో గెలిచేది ఎవరంటే..

AARAA survey: ఆరా సర్వేలో గెలిచేది ఎవరంటే..

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో (AP Elections 2024) గెలుపెవరిది..? ప్రభుత్వం ఏర్పాటు చేసేది కూటమా..? లేకుంటే వైసీపీనా..? అనేదానిపై తెలుగు రాష్ట్రాల్లో పేరుగాంచిన, అత్యంత విశ్వసనీయత కలిగిన ఆరా మస్తాన్ తేల్చేశారు. కూటమికి ఎన్ని సీట్లు వస్తాయ్..? వైసీపీ గెలవబోయే స్థానాలు ఎన్ని..? ఎవరికెన్ని పార్లమెంట్ సీట్లు రాబోతున్నాయ్..? అనేదానిపై క్లియర్ కట్‌గా చెప్పేశారు. ఇంకెందుకు ఆలస్యం ఇదిగో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి లైవ్‌ క్లిక్ చేసి చూసేయండి..

AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..

AARA Exit Polls: అనకాపల్లి, నరసాపురంలో గెలుపు వారిదే.. రాజంపేటలో మాత్రం..

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్‌పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

AARAA Survey: పిఠాపురంలో గెలుపెవరిదో చెప్పేసిన ‘ఆరా’

అందరి చూపు.. పిఠాపురం వైపే..! జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇక్కడ్నుంచి పోటీచేయడంతో గెలుస్తారా..? ఓడిపోతారా..? అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పరిస్థితి. ఇక మెగాభిమానులు, జనసైనికులు అయితే నరాలు తెగే ఉత్కంఠతో వెయిట్ చేశారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ‘ఆరా’ మస్తాన్ పిఠాపురంలో గెలిచేదెవరో తేల్చి చెప్పేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి