యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతుండటంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనంతో ఉన్నారా? హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు క్లిష్టమైన, భారీ స్థాయి దాడులు తప్పవని....
హోర్ముజ్ జలసంధిని దాటే నౌకల నుంచి అధికారికంగా చార్జీల వసూలుకు ఇరాన్ సిద్ధమైంది. జలసంధిలో నౌకల రాకపోకల పర్యవేక్షణ, ఫీజులు, అనుమతులు, నిషేధాలు తదితర అంశాలతో ప్రణాళికను సిద్ధం చేసింది.
ఇరాన్‌పై యుద్ధంలో పాల్గొనడానికి, హోర్ముజ్ జలసంధిని తెరిచేందుకు రావాలన్న విజ్ఞప్తికి నిరాకరించిన నాటో, ఇతర యూ రప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మండిపడ్డారు.
ఇరాన్‌పై దాడులను ముగించే దిశగా ట్రంప్ యోచిస్తున్న సమయంలో.. ఆ దేశం లొంగిపోయే దాకా యుద్ధం కొనసాగించాలని గల్ఫ్ దేశాలు కోరుతున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ సోదరుడు, సంస్థలో కీలక సభ్యుడు హకీం మహమ్మద్ తహీర్ అన్వర్ సోమవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో...
ప్రాణాంతక దాడులకు పాల్పడిన పాలస్తీనియన్లకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అనుమతించే వివాదాస్పద బిల్లుకు ఇజ్రాయెల్ పార్లమెంటు ఆమోదం తెలిపింది
యుద్ధం విషయం ముందే తెలిసి అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ భారీగా డబ్బు సంపాదించాలని అనుకున్నారా? అంటే అవునని అంటున్నాయి వార్తా కథనాలు.
ఇన్వెస్టిగేషన్స్ ఎడిటర్, ఏఐ శిక్షకుడు సుధాకర్ రెడ్డి ఉడుముల భూటాన్‌లో జరిగిన కృత్రిమ మేధస్సు, మీడియా, డిజిటల్ మార్పులపై నిర్వహించిన కీలక సదస్సులో పాల్గొన్నారు. ఈ సదస్సులో శిక్షకుడిగా, ప్యానెల్ స్పీకర్‌గా ఆయన కీలక ప్రసంగం చేశారు.
ఇరాన్‌పై దాడుల విషయంలో తమకు సహకరించని దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మండిపడ్డారు. ఆయా దేశాలు హోర్ముజ్‌కు వెళ్లి తమ ముడి చమురును తామే తెచ్చుకోవాలని అన్నారు. అమెరికా ఎల్లకాలం సాయం చేయదని చెప్పారు.
ఇరాన్ ప్రయోగిస్తున్న షాహిద్ డ్రోన్స్‌ను అడ్డుకునే ఇంటర్‌సెప్టర్‌ల కోసం గల్ఫ్ దేశాలు ఉక్రెయిన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.