కమ్యూనిటీ హెల్త్ అధికారుల(సీహెచ్ఓ)ల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం స్థానిక కలెక్టరేట్ సమీపంలో గల మహాత్మా జ్యోతిరావు పూలే పార్కు వద్ద అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు.
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్యేల్యే ఎన్. ఈశ్వరరావు(ఎన్ఈఆర్) అన్నారు.
మందస మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన నర్తు గున్నమ్మ(80) సోమవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
అక్కవరం గ్రామానికి చెందిన నెయ్యిల జోగారావు(45) విశాఖ జిల్లా ఆనందపురం వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్టు అతడి భార్య నీలవేణి ఆరోపిస్తున్నారు.
నౌపడకు చెందిన దుక్క సంతోష్కుమార్పై అదే గ్రామానికి చెందిన జీరు శంకర్రెడ్డి సోమవారం రాత్రి గొడ్డలితో దాడిచేసి తీవ్రంగా గాయపర్చాడు.
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమడాం గ్రామానికి చెందిన గుండు ఆదినారాయణను హత్యాయత్నం కేసులో సోమవారం అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్టు ఎస్ఐ జి.లక్షణరావు తెలిపారు.
పలాస రైల్వేస్టేషన్లో తమిళనాడు రాష్ట్రం మధుర నార్త్బ్లాక్, వాగైకులం గ్రామానికి చెందిన జె.శ్రీధర్, ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా మార్లాబా గ్రామానికి చెందిన శ్యాముల్కరాడ్, అదే రాష్ట్రం అంగూరు గ్రామానికి చెందిన రింకు బిరో రెండు బ్యాగుల్లో 8.800 కిలోల గంజాయి తరలిస్తుండగా రైల్వే పోలీసులకు పట్టుబడ్డారు.
జగతిమెట్ట ఇళ్ల కాలనీ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్న కొలదీ అప్పటి రెవె న్యూ సిబ్బంది అక్రమాలు బయటప డుతూనే ఉన్నాయని ఆర్డీవో ఎం.కృ ష్ణమూర్తి తెలిపారు.
Government land encroachment పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీలో అనకొండలు పెద్ద ఎత్తున ఆక్రమణలకు పాల్పడ్డారు. ప్రధానంగా సూదికొండ, నెమలికొండ ప్రాంతాల్లో ప్రభుత్వ స్థలాలను సొంత స్థలాలుగా చూపించి రూ.కోట్లకు పడగలెత్తారు.
Women welfare రాష్ట్ర ప్రభుత్వం వితంతువులకు మే నెల నుంచి కొత్త పింఛన్లు మంజూరు చేయనుంది. ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేసి.. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభించింది. వైసీపీ ప్రభుత్వంలో పింఛన్లు పొందేందుకు అర్హులు అనేక ఇబ్బందులు పడేవారు.