శరవేగంగా పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు
ABN, Publish Date - Apr 12 , 2026 | 08:35 AM
పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 జులై నాటికి మూడు యూనిట్లు సిద్ధం కానున్నాయి. ప్రస్తుతం 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
పోలవరం జల విద్యుత్ కేంద్రం పనులు శరవేగంగా సాగుతున్నాయి. 2027 జులై నాటికి మూడు యూనిట్లు సిద్ధం కానున్నాయి. ప్రస్తుతం 60 శాతం మేర పనులు పూర్తయ్యాయి. 12 యూనిట్లను 960 మెగావాట్ల సామర్థంతో ఏర్పాటు చేస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద కప్లాన్ టర్బైన్లతో వీటిని నిర్మిస్తున్నారు. ఇది పూర్తయితే రోజుకు 2.3 కోట్ల యూనిట్ల విద్యుదుత్పత్తి చెయెుచ్చు. ఏడాదికి రూ.1,110 కోట్ల విలువైన కరెంట్‌ను తయారు చేసేందుకు వీలుంటుంది. ఏపీ ఇంధన భద్రతలో ఇదో కీలక మైలురాయిగా నిలువనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఇరాన్‌తో ఒప్పందం కుదరలేదు.. వెనక్కు వెళ్లిపోతున్నాం: జేడీ వాన్స్
Updated at - Apr 12 , 2026 | 08:35 AM