రైతన్నలకు గుడ్ న్యూస్..ఈసారి సగటు కంటే 105% వర్షపాతం

ABN, Publish Date - Apr 17 , 2025 | 01:05 PM

Good News For Farmers: భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంది. 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.

గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచి కొడుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు మండే ఎండలు జనాల్ని భయపెడుతుంటే .. మరో వైపు అకాల వర్షాలు రైతుల్ని నష్టాల పాలు చేస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందోనని రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి సమయంలో భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని అంది. 105 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. భారత వాతావరణ శాఖ ప్రకటన నేపథ్యంలో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వీడియోలు కూడా చూడండి

ఆరేళ్ల బాలికపై కిరాణా షాపు యజమాని లైం*గిక వేధింపులు

వరంగల్ లో దారుణం..మూడేళ్ల చిన్నారి పై లైం*గిక దా*డి యత్నం

పొత్తుపై నీలినీడలు |

Updated at - Apr 17 , 2025 | 01:08 PM