BRS Defeat: బీఆర్ఎస్ ఓటమికి కారణం ఇదేనా?
ABN, Publish Date - Nov 15 , 2025 | 08:23 AM
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమికి కారణాలు ఏంటి? రాజకీయంగా బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులు ఎందుకు ఎదురవుతున్నాయి?
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ అంచనాలు తారుమారయ్యాయి. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటమి పాలయ్యారు. అయితే, ఓటమికి అభ్యర్థి మైనస్ అంటున్నారు గులాబీ పార్టీ నేతలు.. అంతేకాకుండా, పోల్ మేనేజ్‌మెంట్‌లో బీఆర్ఎస్ విఫలమైందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Updated at - Nov 15 , 2025 | 08:24 AM