వారిని శిక్షిస్తేనే మృతుల కుటుంబాలకు న్యాయం

ABN, Publish Date - Apr 29 , 2025 | 02:07 PM

జమ్మూ కశ్మీర్ పహెల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిపై మంచు లక్ష్మి స్పందించారు. దీనిపై వీడియో విడుదల చేశారు. ఉగ్రవాదులను శిక్షిస్తేనే మృతుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు.

హైదరాబాద్: జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) పహెల్గామ్‌ (Pahalgam )లో జరిగిన ఉగ్రదాడి (Terror)లో మరణించిన వారి కుటుంబసభ్యులకు మంచు లక్ష్మి (Manchu Lakshmi) తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘనలో ఉగ్రవాదులన శిక్షిస్తేనే మృతుల కుటుంబాలకు న్యాయం జరుగుతుందని ఆమె అన్నారు. కానీ మిగిలిన పాకిస్తాన్ వారికి మనం మర్యాద ఇవ్వాలని మంచు లక్ష్మి అభప్రాయం వ్యక్తం చేశారు.

Also Read: మావోయిస్ట్ పార్టీ ట్రాప్‌లో భద్రతా బలగాలు


కాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి దేశ వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే. వేసవి సెలవుల వేళ విహారయాత్రకు వచ్చిన టూరిస్టులపై ఉగ్రమూకలు కాల్పులు జరపడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ కాల్పుల్లో మొత్తం 26 మంది టూరిస్టులు మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారు ఇంకా చికిత్స పొందుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వారితో కలిసి పనిచేయడం నా పూర్వ జన్మ సుకృతం: పాకా

వైసీపీ హయాంలో జరిగిన పాపాలు బయటకు..

ఏపీలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం శుభ వార్త..

For More AP News and Telugu News

Updated at - Apr 29 , 2025 | 02:07 PM