కేంద్రం కీలక చర్యలు.. సీమా హైదర్ పరిస్థితేంటి..

ABN, Publish Date - Apr 25 , 2025 | 11:07 AM

ఈ నెల 27 నుంచి పాకిస్థానీ విసాలు రద్దవుతాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ పర్కొంది. 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక మెడికల్ వీసాలు 29న రద్దవుతాయని, డెడ్‌లైన్ కంటే ముందే పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ...

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌ (Jammu Kashmir)లోని పహెల్గాం (Pehalgam) ఉగ్ర దాడి (Terror Attack) తర్వాత భారత్ (India), పాకిస్తాన్ (Pakistan) మధ్య పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. కేంద్రం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని వెనక్కి తీసుకుంది. అంతేకాదు పాకిస్తానీలకు వీసాలను రద్దు చేసింది. ఈ నెల 27 నుంచి పాకిస్థానీ విసాలు రద్దవుతాయని భారత విదేశీ వ్యవహారాలశాఖ పర్కొంది. 48 గంటల్లో పాకిస్థానీలు ఇండియా వదిలి వెళ్లిపోవాలని ఆదేశించింది. ఇక మెడికల్ వీసాలు 29న రద్దవుతాయని, డెడ్‌లైన్ కంటే ముందే పాకిస్థానీలు వెళ్లిపోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రియుడి కోసం దొంగతనంగా ఇండియాకు వచ్చిన సీమా హైదర్ (Seema Haider) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Also Read..: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి విజయం


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొంటారంటే..

పాకిస్థాన్‌ హైకమిషన్‌లోకి కేక్‌

For More AP News and Telugu News

Updated at - Apr 25 , 2025 | 01:28 PM