హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం.. రాష్ట్ర చరిత్రలో అతిపెద్ద దోపిడీ.!

ABN, Publish Date - Nov 30 , 2025 | 10:11 AM

హైదరాబాద్‌లో భారీ సైబర్ క్రైమ్ జరిగింది. నకిలీ పెట్టుబడుల పేరుతో ఓ వైద్యుడు ఏకంగా రూ.14 కోట్లు నష్టపోయారు. ఆ మోసం ఎలా జరిగింది? అంత నగదు పోగొట్టుకున్నారు? అనే విషయాలు ఈ వీడియోలో మీకోసం..

ఇంటర్నెట్ డెస్క్: హైదరాబాద్‌లో భారీ సైబర్ మోసం వెలుగుచూసింది. నకిలీ పెట్టుబడుల పేరిట జరిగిన మోసంలో ఓ వైద్యుడి నుంచి ఏకంగా రూ.14కోట్లు కాజేశారు కేటుగాళ్లు. రాష్ట్ర చరిత్రలో ఇంత పెద్దమొత్తంలో సైబర్ క్రైమ్ జరగడం ఇదే తొలిసారి. ఈ ఘటనపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీజీబీఎస్బీ) కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేపట్టింది. పూర్తి వివరాల కోసం ఈ వీడియోను చూడండి.


ఇవీ చదవండి:

నేను ఏ తప్పు చేయలేదు.. విచారణకు సిద్ధం

అనంతారంలో సర్పంచ్ ఎన్నిక బహిష్కరణ

Updated at - Nov 30 , 2025 | 10:57 AM