ABN Explosive: అరెస్ట్ భయం.. మరో కుట్రకు తెరలేపిన జగన్..
ABN, Publish Date - Jul 30 , 2025 | 06:50 AM
Jagan: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అవుతాననే భయంతో మరో రాజకీయ కుట్రకు జగన్ పన్నాగాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. నెల్లూరు సాక్షిగా జారిగే ఈ కుట్రపై ABN ఎక్సక్లూజివ్ రిపోర్ట్.
ఆంధ్రజ్యోతి రిపోర్ట్: ఏపీ రాజకీయాల్లో లిక్కర్ స్కామ్ కేసు దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో కీలక నిందితులను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మాజీ సీఎం జగన్ కనుసందాల్లోనే జరిగిందని.. ఈ స్కామ్ లో తెలంగాణకు సంబంధించిన కొందరు ముఖ్య నేతలు ఉన్నట్లు అధికారులకు నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఈ కేసులో తన పేరు వస్తే.. తనను అరెస్ట్ చేస్తారనే భయం జగన్ కు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే నెల్లూరు సాక్షిగా రాజకీయ కుట్రను ప్రారంభించాలని జగన్ చేస్తున్నారా?.. దీనిపై ABN ఎక్సక్లూజివ్ వీడియోను చూడండి.
Updated at - Jul 30 , 2025 | 06:50 AM