Did BRS Helped Jagan: లిక్కర్ స్కామ్ కేసులో జగన్ కు తోడుగా బీఆర్ఎస్?

ABN, Publish Date - Jul 25 , 2025 | 01:37 PM

Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఈ స్కామ్ లో దండుకున్న డబ్బులను హైదరాబాద్ లో రియాల్ ఇస్టేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

Liquor Scam Case: ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులపై సిట్ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ రెండు కేసుల్లో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఈ స్కామ్ లో దండుకున్న డబ్బులను హైదరాబాద్ లో రియాల్ ఇస్టేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఈ వీడియోలో చూసేయండి.

Updated at - Jul 25 , 2025 | 01:37 PM