ABN Exclusive: సీఎం రమేష్ పేల్చిన బాంబు.. కేసీఆర్‌కు కేటీఆర్ తెచ్చిన తలనొప్పి
ABN, Publish Date - Jul 29 , 2025 | 10:30 AM
BRS: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ రాజకీయ నాయకుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకొని పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
సీఎం రమేష్ Vs కేటీఆర్: తెలంగాణ రాజకీయాల్లో ఏపీ రాజకీయ నాయకుడు సీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. తిరిగి అధికారంలోకి వస్తామని ఆశలు పెట్టుకొని పార్టీలో ఉన్న బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కవిత అరెస్ట్ అయినప్పుడు కేటీఆర్ తనకు వద్దకు వచ్చి బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తామని తనకు చెప్పాడని సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు కేటీఆర్‌కే కాదు అటు కేసీఆర్ కు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో, బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న గందరగోళం తెలియాలంటే ABN ఎక్సక్లూజివ్ స్టోరీని చూడండి.
Updated at - Jul 29 , 2025 | 10:30 AM