Pravachanam : భరత రామ సంవాదం గురించి తెలుసుకుందాం..

ABN, Publish Date - Nov 26 , 2025 | 09:18 AM

నాయకులు అనేవారు ఎలా ఉండాలో, ఎలాంటి నియమ నిబంధనలు అనుసరించాలో రాములోరు.. భరతునికి చెప్పిన విశేషాలు భరత రామ సంవాదంలో ప్రస్ఫుటమవుతాయి. అయోధ్య కాండలోని 100వ సర్గ అయిన కశ్చిత్ సర్గలోని ఆ అంశాలను ఓసారి తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: అయోధ్య కాండలోని భరత రామ సంవాదమైన 100వ(శతతమః) సర్గ అయిన కశ్చిత్ సర్గ.. ఒక నాయకునికి అవసరమైన విశేష విజ్ఞానం అందిస్తుంది. మనం ఎటువంటి దినచర్యను అనుసరించాలనే అంశాలను ఈ సర్గ తెలియజేస్తుంది. రాజ ధర్మంలో భాగంగా భరతుడు.. తప్పును సరిదిద్దుకునే అవకాశంలో భాగంగా రాములోరిని చక్రవర్తిగా ఆహ్వానిస్తారు. ఆ సందర్భంలో రాములోరు చెప్పిన విశేషాలను ఈ సర్గ స్పష్టం చేస్తుంది.


ఇవీ చదవండి:

సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు.. ఆ రోజు ఇలా ...

కుజ దోషం పోవాలంటే ఈ నగలు ధరిస్తే చాలు

Updated at - Nov 26 , 2025 | 09:28 AM