Sri Chaitanya: ఇంజనీరింగ్‌లో నెం.1 గా శ్రీ చైతన్య
ABN , Publish Date - May 12 , 2025 | 04:35 AM
ఇంజనీరింగ్‌లో నెం.1 గా, టాప్ 10 లోపు 6 ర్యాంకులు, టాప్ 100 లోపు 50 ర్యాంకులు, అగ్రి, ఫార్మాలో టాప్ 10లోపు 7 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినట్లు సంస్థ డైరెక్టర్ సుష్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

అగ్రి, ఫార్మాలో టాప్ 10లోపు 7 ర్యాంకులు
హైదరాబాద్, మే 11(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌లో నెం.1 గా, టాప్ 10 లోపు 6 ర్యాంకులు, టాప్ 100 లోపు 50 ర్యాంకులు, అగ్రి, ఫార్మాలో టాప్ 10లోపు 7 ర్యాంకులు శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినట్లు సంస్థ డైరెక్టర్ సుష్మ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎప్‌సెట్-2025 ఫలితాల్లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మాలో టాప్ ర్యాంకులతో నంబర్ వన్ స్థానంలో నిలిచిందన్నారు.
ఇంజనీరింగ్ విభాగంలో టాప్ 100 లోపు మొత్తం 50 ర్యాంకులు, అగ్రి, ఫార్మా విభాగాల్లో టాప్ 20 లోపు 17 ర్యాంకులు, టాప్ 100లోపు మొత్తం 70ర్యాంకులు తమ విద్యార్థులే సాధించారని తెలిపారు. నిపుణులైన అధ్యాపక బృందం శిక్షణ వల్లే ఈ ఫలితాలు వచ్చాయన్నారు.
ఇవి కూడా చదవండి
Drunk Driving Incident: మద్యం తాగుతూ ఫుల్ స్పీడ్‌తో రైడ్.. వీడియో వైరల్
Donald Trump: విదేశాల్లో నిర్మించిన చిత్రాలపై 100% సుంకం..ఆ జైలు తిరిగి ప్రారంభిస్తాం
Read Latest Telangana News And Telugu News