Share News

100 దాటిన అడ్మిషన్లు

ABN , Publish Date - Aug 02 , 2025 | 12:33 AM

మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాటికి నూతన అడ్మిషన్లు 100 పూర్తయ్యాయి.

 100 దాటిన అడ్మిషన్లు

నూతనకల్‌, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి) : మండలకేంద్రంలోని జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాటికి నూతన అడ్మిషన్లు 100 పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో హెచఎం, ఎంఈవో రాములునాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య అందుతుందనే నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లలను పంపుతున్నారన్నారు. విద్యార్థులు 100 ఆకారంలో కూర్చుని ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Aug 02 , 2025 | 12:33 AM