Share News

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

ABN , Publish Date - Jul 01 , 2025 | 04:18 AM

పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు.

Kishan Reddy: ఎంపీ రఘునందన్‌కు కిషన్‌ రెడ్డి పరామర్శ

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సభ్యుడు రఘునందన్‌ రావును సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి పరామర్శించారు. ఆయన. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాగా శుక్రవారం నుంచి రఘనందన్‌రావు ఆర్థోపెడిక్‌ సమస్యతో బాధ పడుతూ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 04:18 AM