Share News

Kaleshwaram: కాళేశ్వరం విచారణ గడువు 3 దాకా పొడిగింపు

ABN , Publish Date - Jul 30 , 2025 | 03:41 AM

కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Kaleshwaram: కాళేశ్వరం విచారణ గడువు 3 దాకా పొడిగింపు

హైదరాబాద్‌, జూలై 29 (ఆంధ్రజ్యోతి) : కాళేశ్వరం బ్యారేజీలపై న్యాయ విచారణ గడువును ఆగస్టు 3వ తేదీ దాకా పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 31వ తేదీతో విచారణ గడువు పూర్తికానుండ గా... ఆ రోజు లేదా మరుసటి రోజు ఆగస్టు 1వ తేదీన నివేదికను ప్రభుత్వానికి కమిషన్‌ సమర్పించే అవకాశాలున్నాయి. ఇప్పటికే సిద్ధమైన నివేదికకు తుది రూపు ఇచ్చే పనిలో కమిషన్‌ పడింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 03:41 AM