Share News

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN , Publish Date - Oct 29 , 2025 | 07:42 PM

తెలంగాణ ఓవర్సీస్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌‌షిప్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Bhatti Vikramarka: ఓవర్సీస్ స్కాలర్‌షిప్ బకాయిలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
Bhatti Vikramarka

తెలంగాణ ఓవర్సీస్ విద్యార్థులకు గుడ్ న్యూస్. గత కొంత కాలంగా పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌‌షిప్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. 2022 నుంచి ఉన్న మొత్తం బకాయిలు క్లియర్ చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ విద్యార్థులకు భారీ ఊరట లభించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మొంథా తుఫాను.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి సీతక్క

ప్రయాణికుడి బ్యాగ్‌లో బుల్లెట్.. భద్రతా సిబ్బంది అలర్ట్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 29 , 2025 | 07:42 PM