Gukesh: అగ్రస్థానంలో
ABN , Publish Date - Jul 05 , 2025 | 03:47 AM
గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ విభాగంలో గుకేష్ హవా కొనసాగుతోంది. శుక్ర వారం జరిగిన 7, 8 రౌండ్లను గుకేష్ డ్రా చేసుకొని 12 పాయింట్లతో టాప్‌లో కొన సాగుతున్నాడు

జాగ్రెబ్ (క్రొయేషియా): గ్రాండ్ చెస్ టూర్ ర్యాపిడ్ విభాగంలో గుకేష్ హవా కొనసాగుతోంది. శుక్ర వారం జరిగిన 7, 8 రౌండ్లను గుకేష్ డ్రా చేసుకొని 12 పాయింట్లతో టాప్‌లో కొన సాగుతున్నాడు. జీఎంలు అనీష్ గిరి (నెదర్లాండ్స్)తో ఆడి న ఏడో రౌండ్‌ను, సరిక్ ఇవాన్ (క్రొయేషియా)తో జరిగిన ఎనిమిదో రౌండ్‌ను గుకేష్ డ్రా చేసుకున్నాడు.