అనంతలో నటి ఐశ్వర్య రాజేష్ సందడి

ABN, Publish Date - Apr 13 , 2025 | 06:49 AM

అనంతపురంలో సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ శనివారం నాడు సందడి చేశారు. నగరంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జోస్ అలుక్కాస్ నగల షోరూంను ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 1/9

అనంతపురంలో సంక్రాంతికి వస్తున్న మూవీ ఫేమ్ ఐశ్వర్య రాజేష్ శనివారం నాడు సందడి చేశారు.

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 2/9

అనంతపురం నగరంలోని సుభాష్ రోడ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన జోస్ అలుక్కాస్ నగల షోరూంను ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 3/9

షో రూం ప్రారంభోత్సవంలో జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఐశ్వర్య రాజేష్

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 4/9

ఐశ్వర్య రాజేష్‌ను చూడటానికి భారీగా తరలి వచ్చిన నగర వాసులు

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 5/9

వేదికపై డ్యాన్స్ చేస్తున్న ఐశ్వర్య రాజేష్‌

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 6/9

ఐశ్వర్య రాజేష్‌‌తో సెల్పీలు దిగుతున్న అమ్మాయిలు

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 7/9

షో రూమ్‌లోని పలు రకాల నగల డిజైన్లను హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ఆవిష్కరించారు.

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 8/9

షో రూం ప్రారంభోత్సవంలో జోస్ అలుక్కాస్ వ్యాపార సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పాల్ జోష్ అలుక్కాస్‌, సినీనటి ఐశ్వర్య రాజేష్, నిర్వాహకులు

అనంతలో నటి ఐశ్వర్య రాజేష్  సందడి 9/9

జోస్ అలుక్కాస్ షో రూం ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడుతున్న సినీనటి ఐశ్వర్య రాజేష్

Updated at - Apr 13 , 2025 | 09:26 AM