శాకంబరిగా భద్రకాళి అమ్మవారు
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:32 PM
హనుమకొండలోని భద్రకాళి అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. శాకంబరి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించి పూజలు చేస్తున్నారు.

హనుమకొండలో శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చిన భద్రకాళి అమ్మవారు

శాకంబరి నవరాత్రులలో భాగంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో అలంకరించి పూజలు చేస్తున్న భక్తులు

శాకంబరి అంటే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలకు అధిదేవత

భద్రకాళి అమ్మవారు శాకంబరిగా అవతరించి భక్తులకు ఆహారం, ఆరోగ్యం ప్రసాదిస్తుందని నమ్మకం

భద్రకాళి ఆలయంలో ప్రతి సంవత్సరం లాగే ఘనంగా జరుగుతున్న శాకంబరి నవరాత్రులు.
Updated at - Jul 10 , 2025 | 12:34 PM