తిరుపతిలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సందడి
ABN, Publish Date - Apr 17 , 2025 | 07:14 AM
తిరుపతిలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సందడి చేసింది. ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో ముచ్చటించింది. తిరుపతిలోని వేల్ రామ్స్ థియేటర్‌లో చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి కాసేపు సినిమాను వీక్షించారు. ఈ ప్రమోషన్‌లో హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపిక పిల్లి, ఇతర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతిలో అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం సందడి చేసింది.

ఈ మూవీ ప్రదర్శిస్తున్న థియేటర్లకు వెళ్లి ప్రేక్షకులతో ముచ్చటించింది.

తిరుపతిలోని వేల్ రామ్స్ థియేటర్‌లో చిత్ర బృందం ప్రేక్షకులతో కలిసి కాసేపు సినిమాను వీక్షించారు.

థియేటర్‌లో ప్రేక్షకులతో మాట్లాడుతున్న హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపిక పిల్లి

థియేటర్‌కు ఈ సినిమా చిత్రం బృందం రావడంతో వారిని కలవడానికి ప్రేక్షకులు ఉత్సాహం చూపించారు. హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపిక పిల్లితో ఫొటోలు దిగడానికి ప్రేక్షకులు పోటీ పడ్డారు.

ప్రేక్షకులతో ఫొటోలు దిగుతున్న హీరో ప్రదీప్ మాచిరాజు, హీరోయిన్ దీపిక పిల్లి
Updated at - Apr 17 , 2025 | 07:32 AM