Nidhi Agarwal : శ్రీకాకుళంలో సందడి చేసిన నిధి అగర్వాల్

ABN, Publish Date - Aug 02 , 2025 | 08:22 PM

సినీ తార నిధి అగర్వాల్ శ్రీకాకుళంలో సందడి చేశారు. ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరై అభిమానులను సంతోష పెట్టారు.

Updated at - Aug 02 , 2025 | 08:22 PM