Share News

TS CPGET 2025: ఆగస్టు 4 నుంచి సీపీగెట్‌ 2025 పరీక్షలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:18 AM

రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ కామన్‌ పోస్టు

TS CPGET 2025: ఆగస్టు 4 నుంచి సీపీగెట్‌ 2025 పరీక్షలు

హైదరాబాద్‌ సిటీ, జూలై30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పలు విశ్వ విద్యాలయాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే తెలంగాణ కామన్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (టీజీ సీపీగెట్‌)-2025 ప్రవేశ పరీక్షలు ఆగస్టు 4వ తేదీ నుంచి 11 తేదీ వరకు జరుపుతామని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పాండు రంగారెడ్డి తెలిపారు. ఈ మేరకు మొత్తం 44 పోస్టు గ్రాడ్యుయేట్‌ సబ్జెక్టులకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామని ఒక ప్రకటనలో చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 05:18 AM