Share News

Aviation Event India: జనవరి 28 నుంచి వింగ్స్‌ ఇండియా

ABN , Publish Date - Apr 26 , 2025 | 04:08 AM

వింగ్స్‌ ఇండియా–2025 వైమానిక ప్రదర్శన జనవరి 28 నుండి 31 వరకూ హైదరాబాద్‌లో జరగనుంది.ఈ ప్రదర్శనను కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, ఏఏఐ, ఫిక్కీ సంయుక్తంగా నిర్వహిస్తాయి

Aviation Event India: జనవరి 28 నుంచి వింగ్స్‌ ఇండియా

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): హైదరాబాద్‌ మరోసారి వింగ్స్‌ ఇండియా వైమానిక ప్రదర్శనకు వేదికవుతోంది. వింగ్స్‌ ఇండియా- 2026 పేరుతో వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ ప్రదర్శన జరగనుంది. కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, భారతీయ విమానాశ్రయాల సంస్థ (ఏఏఐ), ఫిక్కీ సంయుక్తంగా రెండేళ్లకు ఒకసారి హైదరాబాద్‌లో ఈ ప్రదర్శన నిర్వహిస్తూ వస్తున్నాయి.

Updated Date - Apr 26 , 2025 | 04:09 AM