Share News

Skoda Kodiaq Features: స్కోడా కొడియాక్‌ సరికొత్తగా

ABN , Publish Date - Apr 18 , 2025 | 01:20 AM

స్కోడా కంపెనీ తన రెండో తరం ‘కొడియాక్‌’ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ.46.89 లక్షల ప్రారంభ ధరతో 7 సీట్ల సామర్థ్యంతో, ఈ కారు వివిధ రంగుల్లో అందుబాటులో ఉంటుంది

Skoda Kodiaq Features: స్కోడా కొడియాక్‌ సరికొత్తగా

ముంబై: చెక్‌ రిపబ్లిక్‌ వాహన బ్రాండ్‌ స్కోడా రెండో తరం ‘కొడి యాక్‌’ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఈ లగ్జరీ 4 వీల్‌ డ్రైవ్‌ ఎస్‌యూవీ మోడల్‌ ప్రారంభ ధర రూ.46.89 లక్షలు. 7 సీట్ల సామర్థ్యంతో కూడిన ఈ కారు ఎల్‌ అండ్‌ కే, స్పోర్ట్‌లైన్‌ వేరి యంట్లలో, ఆరు రంగుల్లో లభించనుంది.

Updated Date - Apr 18 , 2025 | 01:22 AM