Share News

Consortium Bank: కన్సార్టియం బ్యాంక్ కు మోసం కేసు, SEW ఇన్‌ఫ్రా పై ఈడీ దాడులు

ABN , Publish Date - Jul 23 , 2025 | 09:33 PM

కన్సార్టియం బ్యాంక్‌కు మోసం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేపట్టింది. SEW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. బ్యాంక్ నుండి పొందిన రుణం

 Consortium Bank: కన్సార్టియం బ్యాంక్ కు మోసం కేసు, SEW ఇన్‌ఫ్రా పై ఈడీ దాడులు
Consortium Bank SEW Infra

హైదరాబాద్, జులై, 23: కన్సార్టియం బ్యాంక్‌కు మోసం కేసులో ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) సోదాలు చేపట్టింది. SEW ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్లు, డైరెక్టర్ల ఇళ్లలో ఈడీ సోదాలు జరుపుతోంది. బ్యాంక్ నుండి పొందిన రుణం దారి మళ్లించినట్టు SEW ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీపై ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని 6 చోట్ల సోదాలు చేసిన ED, 120 కోట్లు విలువైన ఆస్తులు, 33 బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసింది. SEW ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (SIL), ప్రసాద్ & కంపెనీ (ప్రాజెక్ట్ వర్క్స్) ప్రైవేట్ లిమిటెడ్ (PSPWPL), గ్రూప్ కంపెనీల్లో సోదాలు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

పాపులర్ సీఎం ఫేస్ తేజస్వి, వెనుకబడిన నితీష్.. సర్వే వెల్లడి

అల్‌ఖైదా కుట్ర భగ్నం.. నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 09:34 PM